Home
Music

క్వాలిటీ ఇయర్ ఫోన్‌లు!!!

By Prashanth
Etymotic


ఆండ్రాయిడ్ ఆధారిత సాంకేతిక్ డివైజ్‌ల పుణ్యమా అంటూ మీడియా ప్లేయర్ వ్యవస్థను సామాన్య వినియోగదారులు సైతం పొందగలుగుతున్నారు. ఈ వ్యవస్థ సౌలభ్యతతో ఆడియో వినోదాలను ఖచ్చితమైన నాణ్యతతో ఆస్వాదిస్తున్నారు. సౌకర్యవంతమైన మీడియా ప్లేయర్ వ్యవస్థ కలిగిన ఆండ్రాయిడ్ డివైజ్‌ల కోసం ‘Etymotic’ సంస్థ హై క్వాలిటీ హెడ్ ఫోన్‌లను డిజైన్ చేసింది. Etymotic hf2 మోడల్‌లో విడుదలైన ఈ ఇయర్ ఫోన్‌లలో సుపూరీయర్ సౌండ్ వ్యవస్థను నిక్షిప్తం చేశారు.

డివైజ్‌లో పొందుపరిచిన హై ఫెడిలిటీ ఆడియో వ్యవస్థ ఆడియో మన్నికైన కోణంలో పంపిణి చేస్తుంది. ఏర్పాటు చేసిన నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ బడ్స్ సౌండ్ అంతరాయాలను దూరం చేస్తాయి. ఇన్‌లైన్ రిమోట్, ఇన్‌బుల్ట్ మైక్రో ఫోన్, శక్తివంతమైన డ్రైవర్స్ తదితవ్యవస్థలు ఆడియో గ్యాడ్జెట్ పటిష్టతను మరింత మెరుగుపరుస్తాయి. చెవులకు హాని కలిగించని విధంగా ఇయర్ ప్యాడ్‌ల నిర్మాణం. మధురమైన సంగీతాన్ని రమ్యమైన బాణిలో వినాలునేవారికి ‘Etymotic hf2 ఇయర్ ఫోన్‌లు ది బెస్ట్ ఛాయిస్. ఇండియన్ మార్కెట్లో వీటి ధర రూ.6,000.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X