వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్స్!

Posted By: Prashanth

వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్స్!

 

ఆధునిక టెక్నాలజీకి ప్రాధాన్యత కల్పిస్తూ మన్నికతో కూడిన స్పీకర్లను మార్కెట్‌కు పరిచయం చేసే ప్రముఖ సంస్థ ‘ఫెండా ఆడియో’(Fenda Audio) దేశీయ మార్కెట్లో రెండు అత్యాధునిక వైర్‌లెస్ స్పీకర్లను విడుదల చేసింది. డబ్ల్యూ 130బీటీ, డబ్ల్యూ 330బీటీ పేర్లతో డిజైన్ కాబడిన ఈ బ్లూటూత్ ఆధారిత స్పీకర్లు ఐఫోన్, ఐపోడ్, ఐప్యాడ్‌లతో, ఆండ్రాయిడ్ ఆధారిత సామ్‌సంగ్, హెచ్‌టీసీ ఫోన్‌లను సపోర్ట్ చేస్తాయి.

డబ్ల్యూ 330బీటీ కీలక స్పెసిఫికేషన్‌లు:

పవర్ అవుట్ పుట్: 14Wx2+28W(ఆర్ఎమ్ఎస్),

శాటిలైట్ డ్రైవర్ : 2.5" ఫుల్ రేంజ్, 4oహెచ్ఎమ్,

ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్: 250 - 20KHz(శాటిలైట్), 30 - 100Hz (సబ్ ఊఫర్),

సిగ్నల్ టూ నాయిస్ రేషియో: >70 డెసిబల్స్,

డైమెన్షన్: W140xH134xD138mm(శాటిలైట్), W220xH230xD243mm (సబ్ ఊఫర్)

బరవు: 3.5 కిలోగ్రాములు.

ధర రూ.5,990.

డబ్ల్యు130బిటి కీలక స్పెసిఫికేషన్ లు:

పవర్ అవుట్ పుట్: 14Wx2+14W(ఆర్ఎమ్ఎస్),

శాటిలైట్ డ్రైవర్ : 4" ఫుల్ రేంజ్, 4oహెచ్ఎమ్,

సబ్ ఊఫర్ డ్రైవర్: 4", 4oహెచ్ఎమ్,

ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్: 340 - 20KHz(శాటిలైట్), 45 - 135Hz (సబ్ ఊఫర్),

సిగ్నల్ టూ నాయిస్ రేషియో: >70 డెసిబల్స్,

డైమెన్షన్: W128xH127xD89mm(శాటిలైట్), W190xH210xD210mm (సబ్ ఊఫర్)

బరవు: 2.6 కిలోగ్రాములు,

ధర రూ.3,990.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot