స్మార్ట్‌ఫోన్‌లు ఆ వ్యాపారాన్ని కూలదూస్తే, శామ్‌సంగ్..?

Posted By: Super

స్మార్ట్‌ఫోన్‌లు ఆ వ్యాపారాన్ని కూలదూస్తే, శామ్‌సంగ్..?

 

స్మార్ట్‌ఫోన్‌ల ఆవిర్భావంతో పోర్టబుల్ మీడియా ప్లేయర్‌లకు ఆదరణ కొరవడిందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో మీడియా ప్లేయర్స్ ప్రాధాన్యతను పెంచుతూ శామ్‌సంగ్ గెలక్సీ సిరీస్‌లో ‘ప్లేయర్ 3.6’మీడియా డివైజ్‌ను రూపొందించింది. సౌత్ కొరియాలో విడుదలైన ఈ ప్లేయర్ అతి త్వరలో ఐరోపా, యూఎస్ ఖండాల్లో విడుదల కానుంది. పూర్తి స్థాయి స్మార్ట్‌ఫోన్ లక్షణాలను ఒదిగి ఉన్న ఈ డివైజ్‌లో వాయిస్ కమ్యూనికేషన్ వ్యవస్థ అదేవిధంగా కాలింగ్ టెక్నాలజీ లోపించింది.

క్లుప్తంగా శామ్‌సంగ్ గెలక్సీ ప్లేయర్ 3.6 ఫీచర్లు:

* 3.6 అంగుళాల WVGA టచ్ స్ర్కీన్,

* 3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

* ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా,

* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* 8జీబి, 16జీబి వేరియంట్ లలో మొమరీ సౌలభ్యత.

* క్రిస్టల్ క్లియర్ సౌండ్ టెక్నాలజీ,

* నాణ్యమైన వీడియో క్లారిటీ,

* ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot