ఐబాల్ వారి ల్యాప్‌టాప్ స్పీకర్లు!!

ఉత్తమమైన సంగీతానుభూతిని కలిగించే ఇంటిగ్రేటెడ్ ల్యాప్‌టాప్ స్పీకర్లను ప్రఖ్యాత ‘ఐబాల్’ సంస్ధ డిజైన్ చేసింది. యూఎస్బీ పోర్ట్ సౌలభ్యత ఆధారంగా ఈ స్పీకర్లను నేరుగా ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. ఐబాల్ మెలోడి బార్, ఐబాల్ డ్రమ్ వేరియంట్లలో విడుదలైన ఈ స్పీకర్ల ఫీచర్లు క్లుప్తంగా...
ఐబాల్ మెలోడి బార్ :
- యూఎస్బీ ఇంటర్ ఫేస్, 2W RMS పవర్ అవుట్ పుట్, మ్యాగ్నెట్ షీల్డ్, స్పీకర్ చుట్టు కొలతలు (22 cm x 6.5 cm x 5 cm (W x H x D)), ఆధునిక సౌండ్ వ్యవస్థ, మన్నికైన బీటింగ్, ధర రూ.890/-
ఐబాల్ యూఎస్బీ డ్రమ్:
- సౌకర్యవంతమైన కాంప్యాక్ట్ స్పీకర్ సిస్టం. రెండు స్పీకర్ యూనిట్లు, యూఎస్బీ కనెక్టువిటీ కేబుల్ ఆధారితంగా ఈ స్పీకర్లను నేరుగా ల్యాప్ టాప్ కు జతచేసుకోవచ్చు. ఇతర మ్యూజిక్ డివైజులైన ఎంపీత్రీ ప్లేయర్, ఐపోడ్ గ్యాడ్జెట్లకు ఈ డ్రమ్ స్పీకర్లను కనెక్ట్ చేసుకోవచ్చు. మన్నికైన సబ్ ఊఫర్ సిస్టం, క్వాలిటీ బీటింగ్, ధర రూ. Rs.990/-


Click it and Unblock the Notifications








