బ్లూటూత్ స్పీకర్లు (కెవ్వు.. కేక)

Posted By: Prashanth

బ్లూటూత్ స్పీకర్లు (కెవ్వు.. కేక)

 

అమెరికాలోని లాస్‌వేగాస్ నగరంలో ఈ నెల 8న అట్టహాసంగా ప్రారంభమైన భారీ సాంకేతిక ఉత్పత్తుల ప్రదర్శన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో ‘సీఈఎస్ 2013’, జనవరి 11న దిగ్విజయంగా ముగిసింది. నాలుగు రోజులు పాటు సాగిన ఈ షో ద్వారా వందల సంఖ్యలో టెక్నాలజీ ఉత్పత్తులు ప్రపంచానికి పరిచయమయ్యాయి. ఈ గాడ్జెట్ షోను పురస్కరించుకుని ప్రముఖ ఆడియో పరికారాల తయారీ బ్రాండ్ ‘ఐహోమ్’ సరికొత్త బ్లూటూత్ స్పీకర్లను ఆవిష్కరించింది.

ఈ స్పీకర్లు బ్లూటూత్ మ్యూజిక్ రిసీవర్‌లను కలిగి అత్యుత్తమ ధ్వనిని విడుదల చేస్తాయి. వీటిలో కొన్ని మోడళ్లకు డాకింగ్ సౌలభ్యతను కూడా కల్పించారు. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా సీఈఎస్ 2013లో ఐహోమ్ సంస్థ ప్రదర్శించిన బ్లూటూత్ స్పీకర్ల మోడళ్లను మీ ముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ihome-3

ihome-3

ihome-4

ihome-4

ihome-5

ihome-5

ihome-7

ihome-7

ihome-11

ihome-11

ihome-12

ihome-12

ihome-13

ihome-13

ihome-14

ihome-14

ihome-18

ihome-18

ihome-19

ihome-19

ihome-24

ihome-24

ihome-40

ihome-40
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రేపటి టెక్నాలజీ (వింత స్మార్ట్‌ఫోన్‌లు)!

ఇన్ఫోసిస్ ఆఫీసులు (ఇండియా)

టాప్-10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (మీకు నచ్చిన ధరల్లో)!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot