రచ్చ.. రచ్చే!!

Posted By: Staff

రచ్చ.. రచ్చే!!

 

హై క్వాలిటీ ఆడియో పరికరాలు నిర్మాణ రంగంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నదేశీయ కంపెనీ ఇంటెక్స్ తాజాగా శక్తివంతమైన మ్యూజిక్ సౌండ్ సిస్టంను మార్కెట్లో లాంఛ్ చేసింది. ‘ఇంటెక్స్ సౌండ్ మార్వెల్ 250’గా వస్తున్న ఈ స్పీకర్ సిస్టం వినోదపు అవసరాలను పూర్తి స్థాయిలో తీరుస్తుంది. ఈ సిస్టం ద్వారా విడుదలయ్యే ధ్వని వాస్తవిక సరౌండ్ సౌండ్ అనుభూతికి లోనుచేస్తుంది. మార్కెట్లో ఈ సౌండ్ సిస్టం ధర రూ. 14,000.

సౌండ్ మార్వెల్ 250 ఫీచర్లు:

* వర్చ్యువల్ సరౌండ్ సౌండ్,

* న్యూ జనరేషన్ క్లాస్ డి ఆడియో యాంఫ్లీఫైర్,

* ఇన్స్ టెంట్ లో పవర్ రేడియో (ఎల్ పీఆర్),

* 80వాట్ అవుట్ పుట్,

* 100వాట్ సబ్ ఊఫర్,

* హై క్వాలిటీ సౌండ్ ఎఫెక్ట్స్,

* హై క్వాలిటీ బాస్ ఎఫెక్ట్స్,

* వైర్‌లెస్ సబ్-ఊఫర్

* రిమోట్ కంట్రోల్ వ్యవస్థ,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot