ఆపిల్ కొత్త ప్రయోగం.. బుల్టి మ్యూజిక్ ప్లేయర్‌లో హై క్వాలిటి కెమెరా!!
oi
-Prashanth
By Prashanth

మ్యూజిక్ ప్రపంచంలో కొత్త ఒరవడికి నాంది పలికిన ‘ఆపిల్ ఐపోడ్ నానో’ కొత్త రేంజ్‌లో రాబోతుంది. న్యూ వర్షన్‌లో వస్తున్న ఈ చిన్న తరహా మ్యూజిక్ ప్లేయర్‌లో కెమెరాను నిక్షిప్తం చేస్తునట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా స్తబ్ధిగా ఉంటున్న ఆపిల్ మన్నికైన సౌండ్ టెక్నాలజీతో పాటు ఉత్తమ క్వాలిటీ కెమెరా వ్యవస్ధను కలిగిన న్యూ వర్షన్ ఐపోడ్ నానోను వ్ళద్ధి చేస్తునట్లు తైవాన్ వెబ్‌సైట్ పేర్కొంది. ఆధునిక సాంకేతికతో రూపుదిద్దుకుంటున్న ఈ పోర్టబుల్ డివైజ్ మ్యూజిక్ అవసరాలను తీర్చటంతో పాటు ఉత్తమ ఫోటోగ్రఫీని అందిస్తుంది. ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications