మ్యూజిక్ ప్లేయర్‌లో కెమెరానా..?

Posted By: Super

మ్యూజిక్ ప్లేయర్‌లో కెమెరానా..?

 

మ్యూజిక్ ప్రపంచంలో కొత్త ఒరవడికి నాంది పలికిన ‘ఆపిల్ ఐపోడ్ నానో’ కొత్త రేంజ్‌లో రాబోతుంది. న్యూ వర్షన్‌లో వస్తున్న ఈ చిన్న తరహా మ్యూజిక్ ప్లేయర్‌లో కెమెరాను నిక్షిప్తం చేస్తునట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా స్తబ్ధిగా ఉంటున్న ఆపిల్

మన్నికైన సౌండ్ టెక్నాలజీతో పాటు ఉత్తమ క్వాలిటీ కెమెరా వ్యవస్ధను కలిగిన న్యూ వర్షన్ ఐపోడ్ నానోను వ్ళద్ధి చేస్తునట్లు తైవాన్ వెబ్‌సైట్ పేర్కొంది. ఆధునిక సాంకేతికతో రూపుదిద్దుకుంటున్న ఈ పోర్టబుల్ డివైజ్ మ్యూజిక్ అవసరాలను తీర్చటంతో పాటు ఉత్తమ ఫోటోగ్రఫీని అందిస్తుంది. ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot