Just In
- 51 min ago Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- 13 hrs ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 19 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 21 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
Don't Miss
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సంగీత ప్రియులకు సుపీరియర్ గ్యాడ్జెట్!!
ప్రముఖ ఆడియో పరికరాల తయారీ సంస్థ ఐరివర్ (iRiver) బీ100 పేరుతో మ్యూజిక్ ప్లేయర్‌ను డిజైన్ చేసింది. రెండు ప్యాకెజిల్లో ఈ డివైజ్ లభ్యకానుంది. ఒకటి 4జీబి, మరొకటి 8జీబి. ఈ నెల ప్రధమాంకంలో వీటిని విడుదల చేయునున్నారు. స్మార్ట్‌ఫోన్ తరహాలో రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్ వినోదపు అవసరాలను పూర్తి స్ధాయిలో తీరుస్తుంది. కేవలం 80 గ్రాముల బరవుండే ఈ మ్యూజిక్ హ్యాండ్‌సెట్‌లో పుస్తకాలతో పాటు పీడీఎఫ్‌లను చదువుకోవచ్చు.
బీ100లో నిక్షిప్తం చేసిన ఫీచర్లు:
3.1 అంగుళాల టచ్‌స్క్రీన్, ఇన్‌బుల్ట్ మెమరీ 4జీబి మరియు 8జీబి, మైక్రోఎస్డీ విధానం ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఎస్ఆర్ఎస్ 5.1 సరౌండ్ సౌండ్ వ్యవస్థ, అన్ని ఫార్మాట్లను సపోర్ట్ చేసే క్వాలిటీ ఆడియో మరియు వీడియో ప్లేయర్, యూజర్ ఈక్వలైజర్, ఎఫ్ఎమ్ రేడియో, వాయిస్ రికార్డింగ్, బ్యాటరీ బ్యాకప్ (మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ 36గంటలు, వీడియో ప్లేబ్యాక్ టైమ్ 8 గంటలు), ఎఫ్ఎమ్ రేడియో, యూఎస్బీ కనెక్టువిటీ, వాయిస్ రికార్డర్, హ్యాండ్ రైటింగ్ ఇన్ పుట్.
సంగీత ప్రియులకు ఈ సుపీరియర్ క్వాలిటీ డిజిటల్ ఆడియో ప్లేయర్ ఉత్తమమైన ఎంపిక. ఏర్పాటు చేసిన టచ్‌స్ర్కీన్ వ్యవస్థ సౌకర్యవంతమైన యూజింగ్కు సహకరిస్తుంది. ప్లేయర్ ముందుభాగంలో ఏర్పాటు చేసిన ప్లే/పాస్, వాల్యుమ్ కంట్రోల్ బటన్లు వేగవంతంగా స్పందిస్తాయి. మెమరీ విషయానికొస్తే రెండు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ మ్యూజిక్ ప్లేయర్లో మీకు నచ్చిన పాటలతో పాటు వీడియోలను స్టోర్ చేసుకోవచ్చు. నిక్షిప్తం చేసిన ఈ-పబ్ అప్లికేషన్ ద్వారా పీడీఎఫ్‌లతో పాటు ఈ-పుస్తకాలను చదువుకోవచ్చు.
ఏర్పాటు చేసిన ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్ వ్యవస్థలు అన్ని ముఖ్య ఫార్మాట్లను సపోర్ట్ చేస్తాయి. ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని శ్రోత వీటి ద్వారా ఆశించవచ్చు. మొట్టమొదటి ఈ డివైజ్‌ను జపాన్‌లో లాంఛ్ చేయునున్నారు. ధర అంశాలను పరిశీలిస్తే 4జీబి ధర రూ.7,500, 8జీబి ధర రూ.8,400.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470