‘జాబోన్’ హై‌టెక్ స్పీకర్లు రూ.9,500 మాత్రమే

Posted By: Super

‘జాబోన్’ హై‌టెక్ స్పీకర్లు రూ.9,500 మాత్రమే


‘‘సాంకేతిక పరిజ్ఞానంలో హై టెక్ మార్పులు చోటుచేసుకుంటున్న నేపధ్యంలో మ్యాజిక్ పరికరాల వ్యవస్ధ మరింత వృద్థి చెందింది. ‘జాబోన్’ వంటి ప్రముఖ మ్యూజిక్ పరికరాల కంపెనీలు తమ పరిధిని మరింత విస్తరించుకుంటున్నాయి. అత్యాధునిక ఆడియో వ్యవస్థతో జాబోన్ బ్రాండ్ విడుదల చేసిన సరికొత్త వైర్‌లెస్ స్పీకర్లు కేవలం రూ.9,500 వినియోగదారులను ఆకర్షించనున్నాయి. త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ స్పీకర్లు మ్యూజిక్ ప్రేమికులను మరింత ఆకట్టకుంటాయి.’’

క్లుప్తంగా ‘జాబోన్ జామ్‌బాక్స్’ ఫీచర్లు:

- అత్యాధునిక డూప్లెక్స్ వ్యవస్థతో రూపుదిద్దుకున్న జామ్‌బాక్స్ స్పీకర్లు తక్కువ బరువు కలిగి నాణ్యమైన సౌండ్ వ్యవస్థను కలిగి ఉంటాయి.
- బ్లూ, రెడ్, గ్రే వంటి రంగుల్లో ఈ స్పీకర్లు లభ్యమవుతాయి.
- వైర్‌లెస్ వ్యవస్థ ఆధారింతంగా పనిచేసే ఈ స్పీకర్లను బ్లూటూత్ వ్యవస్థ ద్వారా ఇతర ఆడియో పరికరాలకు అనుసంధానం చేసుకోవచ్చు.
- వాల్యుమ్, బాస్ వంటి కంట్రోలింగ్ వ్యవస్థలను స్పీకర్ల పై భాగంలో ఏర్పాటు చేశారు.
- ఈ స్పీకర్ వ్యవస్థ ద్వారా 85 dB నుంచి 60 MHz ఫ్రీక్వెన్సీ స్థాయి వరకు నాణ్యమైన మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
- జామ్‌బాక్స్ స్పీకర్లలో ప్రవేశపెట్టిన అత్యాధునిక సౌండ్ టెక్నాలజీ వ్యవస్థ వినసొంపైన సంగీతాన్ని శ్రోతకు అందిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot