కాస్ కార్పొరేషన్ హెడ్‌ఫోన్స్!!

Posted By: Prashanth

కాస్ కార్పొరేషన్ హెడ్‌ఫోన్స్!!

 

ప్రముఖ ఆడియో గ్యాడ్జెట్‌ల ఉత్పాదక సంస్థ ‘కాస్ కార్పొరేషన్’ తాజాగా సూపర్ కూల్ ఆడియో డివైజ్‌ను రివీల్ చేసింది. ‘పోర్టా ప్రో కెటీసీ’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ హెడ్‌ఫోన్ రిమోట్ కంట్రోల్ ఆధారితంగా పనిచేస్తుంది. ఈ హెడ్‌సెట్ల ద్వారా ఉత్తమ క్వాలిటీ మ్యూజిక్‌ను ఆస్వాదించటంతో పాటు కాల్స్‌ను రీసివ్ చేసుకోవచ్చు. IL-100 , IL-200 నమూనాలలో ఈ హెడ్‌ఫోన్లు లభ్యం కానున్నాయి. అత్యుత్తమ సౌండ్ టెక్నాలజీని డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. చెవులకు సౌకర్యవతంగా ఫిట్ అయ్యే విధంగా ఇయర్ ప్యాడ్‌లను రూపొందించారు. ధర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot