'లాజిటెక్' మ్యూజిక్ విశ్వరూపం..

Posted By: Prashanth

'లాజిటెక్' మ్యూజిక్ విశ్వరూపం..

 

'లాజిటెక్ ఎస్715ఐ' బూమ్ బాక్స్ మాదిరి ఉండి, కిక్ స్డాండ్‌లో ఐపాడ్ డాక్‌ని కలిగి ఉన్న అద్బుతమైన ఆడియో ఫెర్పామెన్స్‌ని ఇచ్చే మ్యూజిక్ డివైజ్. సౌండ్‌ని పెంచుకునేందుకు గాను వాల్యామ్ బటన్, పవర్‌ని కంట్రోల్ చేసేందుకు గాను పవర్ బటన్ ముందు భాగంలో అమర్చడం జరిగింది. సౌండ్‌ని అద్బుతంగా అందించేందుకు గాను 2 ఇంచ్ పాసివ్ రేడియేటర్ వూఫర్స్ అందుబాటులో ఉంచారు. 'లాజిటెక్ ఎస్715ఐ'లో బోర్డులో ఏర్పాటు చేసిన ఆరు డ్రైవర్స్ మెష్ గ్రిల్‌తో భద్రపరిచారు.

'లాజిటెక్ ఎస్715ఐ' మ్యూజిక్ డివైజ్ ప్రత్యేకతలు:

ప్రోడక్ట్

బ్రాండ్:    Logitech

మోడల్:    S715i

యుపిసి:    097855067012

ఎమ్‌పిఎన్:    984-000134

జనరల్

టైపు:    MP3 Speaker

ఫీచర్స్:    3.5mm Audio Jack (Headphone)

పవర్:    Battery

కంపాటబులిటీ

వీటితో కంపాటబులిటీ:    iPhone, iPod

సౌండ్ & పవర్

బ్యాటరీ టైపు:    NiMH

చుట్టుకొలతలు

డిస్ ప్లే: 17.5 inches

ఎత్తు:    5 in.

పొడవు:    3 in.

వెడల్పు:    16.5 in.

బరువు:    3.5 lb

అదనపు ప్రత్యేకతలు

ఇన్ పుట్:    3.5mm Audio (Headphone)

మ్యూజిక్‌తో పాటులభించేవి:    AC Adapter, Remote Control

కలర్:    Black

ఇండియన్ మార్కెట్లో 'లాజిటెక్ ఎస్715ఐ' మ్యూజిక్ డివైజ్ ధర సుమారుగా రూ 8,000. ఇదే ధరలో ఇండియాలో లభ్యమయ్యే మ్యూజిక్ ఉత్పత్తులతో పోల్చితే 'లాజిటెక్ ఎస్715ఐ' మ్యూజిక్ డివైజ్ అధ్బుతమైన సౌండ్ క్వాలిటీని అందిస్తుందని సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot