ఆన్‌లైన్‌లో కెవ్వు కేక!

By Prashanth
|
Miselu Neiro
ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసుకుని నిరంతరం సంగీతాన్ని వీడియో అదేవిధంగా ఆడియో రూపంలో ఆస్వాదించే మ్యూజిక్ ప్లేయర్‌ను మిసీలు నియరో (Miselu Neiro)సంస్థ డిజైన్ చేసింది. SXSW 2012 వేడుకలో ఈ వినూత్న మ్యూజిక్ పరికరాన్ని ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్ ఆధిరాతంగా పనిచేసే ఈ ప్లేయర్‌లో అల్ట్రా మోడ్రన్ అప్లికేషన్‌లను నిక్షిప్తం చేశారు.

ప్లేయర్ ముఖ్య పీచర్లు:

* ఆండ్రాయిడ్ ఆధారితం,

* శక్తివంతమైన మల్టీ టచ్ వైడ్-స్ర్కీన్,

* ప్రెజర్ సెన్సిటివ్ కీబోర్డ్,

* హైస్పీడ్ వై-ఫై టెక్నాలజీ,

* ఇంటర్నెట్ కనెక్షన్,

* బ్లూటూత్ కనెక్టువిటీ,

* ఫ్లెక్సిబుల్ డేటా ట్రాన్సఫర్,

* హై క్వాలిటీ వెబ్‌క్యామ్,

* హై క్వాలిటీ ఆడియో,

* హై క్వాలిటీ ప్రొడక్షన్ మరియు ఎఫెక్ట్స్ ను విడుదల చేసే NSX-1 DSP చిప్ వ్యవస్థ,

* సెక్యూరిటీ డిజిటల్ (ఎస్డీ) కార్డ్ స్లాట్,

* యూఎస్బీ కనెక్టువిటీ, హెడిఎమ్‌ఐ కనెక్టువిటీ,

* బ్యాటరీ బ్యాకప్ 6 గంటలు.

మార్కెట్లో త్వరలో............

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X