కారులో కేక పుట్టించే సౌండ్!!!

Posted By: Super

కారులో కేక పుట్టించే సౌండ్!!!

 

కారులో షికారకు వెళుతున్నామంటే మ్యూజిక్ సిస్టం ఉండి తీరాల్సిందే.. లేకపోతే బోర్ కొట్టేస్తుంది. సుదూర ప్రయాణాల పట్ల ఆసక్తి చూపే వారు జర్నీ సమయంలో  నిరుత్సాహానికి  లోనుకాకుండా ఎంటరటైన్‌మెంట్ విషయంలో  ముందస్తు చర్యలు తీసకుంటున్నారు.

ప్రముఖ ఆడియో పరికరాలు తయారీదారు పైనీర్ (Pioneer) ‘మిక్స్ ట్రాక్’ వర్షన్ల్లో సరికొత్త సరికొత్త ఆడియో సిస్టంను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఆడియో సిస్టంలో పొందుపరిచిన ‘మిక్స్ ట్రాక్ టెక్నాలజి’ మ్యూజిక్‌ను మిక్స్ చేస్తూ  కారులో  క్లబ్ తరహా అనుభూతిని కలిగిస్తుంది.

క్లుప్తంగా ఫీచర్లు:

* ఆడియో సిస్టంను ఐపోడ్ అదేవిధంగా ఐఫోన్ కు కనెక్ట్ చేసుకునే సౌలభ్యత, *  యూఎస్బీ పోర్ట్ సౌకర్యం, *  వర్చ్యువల్ డీజే (DJ) ఎఫెక్ట్, *  మన్నికైన సౌండ్ వ్యవస్థ, *  రెండు మ్యూజిక్ ట్రాక్‌లను మిక్స్ చేసే ‘మిక్స్ ట్రాక్’ వ్యవస్ధ. ఈ ఏడాది ప్రధమాంకంలో  విడుదల కానున్న  ‘మిక్స్ ట్రాక్’ ఆడియో సిస్టం  ధర  వివరాలు తెలయాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot