మాన్సటర్ న్యూ లుక్ స్టైలిష్ హెడ్‌ఫోన్స్!!!

ఇటీవలి కాలంలో ప్రత్యేకించి అథ్లెట్స్ (క్రీడాకారులు) కోసం వాటర్ ప్రూఫ్ ఇయర్ హెడ్‌సెట్‌లను డిజైన్ చేసిన మాన్సటర్ సంస్థ తాజాగా స్టైలిష్ హెడ్‌సెట్స్ డిజైనింగ్ పై దృష్టిసారించింది. డీజిల్ సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న మాన్సటర్ దిమ్మతిరిగే అనుభూతిని పంచే ఉన్నత శ్రేణి హెడ్‌ఫోన్‌లను డిజైన్ చేసిన్నట్లు అధికారికంగా తెలుస్తోంది. సాధారణ హెడ్‌ఫోన్‌లకు భిన్నంగా వీటిని రూపొందించారు. డైమండ్ కట్ సరళిలో ఈ హెడ్‌ఫోన్ ఇయర్ కప్స్‌ను మౌల్డ్ చేశారు.
ఆధునిక హార్డ్‌వేర్, అత్యాధునిక సౌండ్ టెక్నాలజీని ఈ గ్యాడ్జెట్‌లలో నిక్షిప్తం చేశారు. సంగీతాన్ని శ్రోత నిరంతరాయంగా ఆస్వాదించవచ్చు. విక్టర్ సిరీస్‌లో వస్తున్న ఈ హెడ్‌ఫోన్‌లు అనవసర శబ్ధాలను నిరోధిస్తాయి. శైలీకృత మ్యూజిక్ ఉపకరణాలు కోరకుంటున్న వారికి మాన్సటర్ రూపొందించిన ఆడియో హెడ్ ఫోన్స్ బేషుగ్గా నచ్చుతాయి. న్యూ రేంజ్‌లో వస్తున్న ఈ ఆధునిక సౌండ్ ఉపకరణాలు ధరలు రూ.7,500 నుంచి ప్రారంభమవుతాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications