జర్నీలో జల్సా!!!

Posted By: Prashanth

జర్నీలో జల్సా!!!

 

ప్రయాణ సందర్భాలు అదే విధంగా ఆటవిడుపు కార్యకలపాల్లో ఉత్సహాన్ని రెట్టింపు చేస్తూ మన్నికతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను చేరవ చేసే ఇయర్ హెడ్‌ఫోన్‌ను ప్రముఖ ఆడియో పరికరాల ఉత్పత్తిదారు ‘ఎమ్ఈ ఎలక్ర్టానిక్స్’ డిజైన్ చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, ఆశ్చర్యం కలిగించే స్పెసిఫికేషన్‌లతో ఈ సౌండ్ గ్యాడ్జెట్ రూపుదిద్దుకుంది.

‘ఎస్6 స్పోర్ట్ -ఎఫ్ఐ’ మోడల్ లో వస్తున్న ఈ ఇయర్ ఫోన్ ముఖ్య విశేషాలు క్లుప్తంగా:

* ప్రామాణికమైన కేబుల్ వ్యవస్థ,

* సురక్షితమైన వైర్ ఫిట్టింగ్,

* చెమటను నిరోధించే తత్వం,

* ఉత్తమైన డ్రమ్స్,

* నాయిస్ ఐసోలేటింగ్ టెక్నాలజీ,

* గాలి శబ్ధాన్ని నిరోధించే తత్వం,

* టూ టన్ కలర్ స్కీమ్.

* స్మూత్‌గా డిజైన్ చేసిన్ ఇయర్ కప్స్.

ఇండియన్ మార్కెట్లో ‘ఎస్6 స్పోర్ట్ -ఎఫ్ఐ’ ఇయర్ ఫోన్ ధర త్వరలోనే వెల్లడవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot