సౌండ్ అదుర్స్!!

ప్రముఖ ఆడియో పరికరాల తయారీ సంస్ధ హార్మన్ ఇంటర్నేషనల్ (harman international)జేబీఎల్ బ్రాండ్ పేరుతో పలు ఆడియో ఉత్పత్తులను భారతీయ విపణిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థ జేబీఎల్ టెంపో(JBL Tempo)పేరుతో హై క్వాలిటీ హెడ్‌ఫోన్‌లను లాంఛ్ చేసింది. ఈ న్యూ సిరీస్ హెడ్‌ఫోన్‌లు ఉత్తమ నాణ్యత కలిగిన ఆడియోను ఉత్పత్తి చేస్తాయి.
జేబీఎల్ టెంపో ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లు:
* 1.5 అంగుళాల పరిమాణ సామర్ధ్యం గల రెండు 4ఎమ్ఎమ్ సౌండ్ డ్రైవర్లను హెడ్‌ఫోన్‌లో నిక్షిప్తం చేశారు. ఈ సౌలభ్యతతో ఉత్తమ క్వాలిటీ సౌండ్‌ను శ్రోత ఆస్వాదించవచ్చు.
* హెడ్‌ఫోన్ సౌండ్ ఫ్రీక్వెన్సీ స్థాయి 20Hz నుంచి 20,000Hzవరకు,
* తక్కువ బరువు కలిగిన ఈ ఇయర్‌ఫోన్‌లు చెవులకు సౌకర్యవంతంగా ఇముడుతాయి.
* అంతరాయంలేని ఆడియోను ఈ డివైజ్ అందిస్తుంది.
హెడ్‌ఫోన్ డ్రమ్స్ స్పందన అద్భుతమైన అనుభూతికి లోను చేస్తుంది. ఐఫోన్, ఐప్యాడ్, ఐపోడ్‌లతో పాటు ల్యాప్‌టాప్, టాబ్లెట్ ఇతర ఎంపీత్రీ ప్లేయర్లకు ఆడియో అవుట్ పుట్ జాక్ సహాయంతో హెడ్‌ఫోన్‌ను అనుసంధానించుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో జేబీఎస్ టెంపో ధర రూ.2,800.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications