క్లారిటీ ఇప్పుడు నోకియా ప్యూరిటీతో..!!

Posted By: Super

క్లారిటీ ఇప్పుడు నోకియా ప్యూరిటీతో..!!

‘నోకియా ప్యూరిటీ’తో ఇక ప్రతి రోజు గాల్లో విహరించండి, ‘‘ఉచితంగా.. ఉచితంగా.. ఉచితంగా’’

ప్రైవసీ కోరకునే మొబైల్ వాడకందారులకు ‘హెడ్ ఫోన్లు’ తప్పనిసరి. హెడ్ ఫోన్ల సౌలభ్యతతో ప్రయాణ సందర్భంలోనూ సురక్షితంగా కాల్ రిసీవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రైవసీతో నాణ్యమైన ‘మ్యూజిక్’ను ఆస్వాదించవచ్చు.

నాణ్యమైన హెడ్ సెట్ల కోసం ఎదరుచూస్తున్న మొబైల్ వినియోగదారులకు శుభవార్త , హైడెఫినిషన్ సామర్ధ్యంతో కూడిన హై డెఫినిషిన్ స్టీరియో మరియు హెడ్ ఫోన్లును ‘నోకియా’ ప్రవేశపెట్టనుంది. ఉన్నత ప్రమాణాలతో డిజైన్ కాబడుతున్న ఈ హెడ్ సెట గ్యాడ్జెట్లలను ‘నోకియా’, ‘మాన్సటర్ కేబుల్స్’ ఉమ్మడి సహకారంతో రూపొందిస్తున్నాయి.

హై -డెఫినిషన్ స్టిరీయో నాణ్యతతో తుదిమెరుగులు దిద్దుకుంటున్న ‘నోకియా ప్యూరిటీ’ తేలికపాటి పాటి హెడ్ సెట్ల బరువు కేవలం 180 గ్రాములు మాత్రమే. 3.5 ఆడియోజాక్, సాఫ్ట్ ఇయర్ ప్యాడ్లు ఈ గ్యాడ్జెట్ ప్రత్యేకతలు

‘ప్యూరిటీ’ వర్షన్లో నోకియా విడుదలచేయుబోతున్న ‘ఇన్ - ఇయిర్ హెడ్’ ఫోన్లలోని ఫీచర్లను పరిశీలిస్తే కంట్రోల్ టాక్, పాసింగ్ ట్రాక్స్ వంటి అంశాలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

ప్యూరిటీ వర్షన్లో విడుదలవుతున్న ‘హెడ్ ఫోన్లు’ మరియు ‘హెడ్ సెట్లు’, సియాన్, వైట్ , మెజింతా, బ్లాక్ రంగుల్లో ఈ గ్యాడ్జెట్లు లభ్యంకానున్నాయి. ఆడ్వాన్సడ్ ఆడియో డ్రైవర్లను ఈ ఆడియో పరికరాల్లో అమర్చినట్లు తెలుస్తోంది. ప్రయాణ సందర్భాల్లో అంతరాయంలేని ఆడియోను మీకు చేరవేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot