క్లారిటీ అదుర్స్..!!
oi
-Prashanth
By Prashanth

ప్రముఖ ఆడియో పరికరాల తయారీ సంస్థ మాన్సటర్ మరో కంపెనీ నిక్ కానోన్‌తో జతకట్టి అత్యుత్తమ హెడ్‌ఫోన్‌లను రూపొందించింది. ఎన్ ట్యూన్ మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ సౌండ్ గ్యాడ్జెట్ ట్రెండీ ఇంకా సౌకర్యవంతమైన సౌండ్ టెక్నాలజీని ఒదిగి ఉంటుంది. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన హై క్వాలిటీ సౌండ్ వ్యవస్ధ ఉత్తమ ఆడియోను విడుదల చేస్తుంది.
హెడ్‌ఫోన్ కీలక ఫీచర్లు:
* మన్నికైన హెడ్ బ్యాండ్, సౌకర్యవంతమైన ఇయర్ కప్స్,
* హెడ్‌ఫోన్ ఎటువంటి పగుళ్లకు లోనుకాకుండా ప్రత్యేక మెటిరీయల్,
* 3-వే ఫోల్డ్ డిజైన్,
* అనవసర శబ్ధాలను నియంత్రించే నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ,
* ఉత్తమ క్వాలిటీ మైక్రో ఫోన్.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications