సూపర్ క్లారిటీ..!!

By Super
|

సూపర్ క్లారిటీ..!!

 

ప్రముఖ ఆడియో పరికరాల తయారీ సంస్థ మాన్సటర్ మరో కంపెనీ నిక్ కానోన్‌తో జతకట్టి అత్యుత్తమ హెడ్‌ఫోన్‌లను రూపొందించింది. ‘ఎన్ ట్యూన్’ మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ సౌండ్ గ్యాడ్జెట్ ట్రెండీ ఇంకా సౌకర్యవంతమైన వ్యవస్థలను ఒదిగి ఉంటుంది. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన సౌండ్ టెక్నాలజీ హై క్వాలిటీ ఆడియోను విడుదల చేస్తుంది.

హెడ్‌ఫోన్ కీలక ఫీచర్లు:

* మన్నికైన హెడ్ బ్యాండ్, సౌకర్యవంతమైన ఇయర్ కప్స్,

* హెడ్‌ఫోన్ ఎటువంటి పగుళ్లకు లోనుకాకుండా ప్రత్యేక మెటిరీయల్,

* 3-వే ఫోల్డ్ డిజైన్,

* అనవసర శబ్ధాలను నియంత్రించే నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ,

* ఉత్తమ క్వాలిటీ మైక్రో ఫోన్.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X