ఆ ఇరువురి కొత్త ఆవిష్కరణ!!

సంగీతం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైంది.. రకరకాల సాధనాల ద్వారా మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు. నిపుణులైన జెర్మీ శ్యాక్సటన్, జాకబ్ మరో కొత్త ఆవిష్కరణకు తెరలేపారు. అత్యాధునిక వైర్‌ఫ్రీ హెడ్ ఫోన్లను రూపొందించారు. ఈ హెడ్‌ఫోన్ సెట్ కు ‘ఆపిల్ ఐపోడ్ షఫుల్’ను జత చేసుకునే సౌలభ్యతను వీరు కల్పించారు. ఇకా జాగింగ్, జిమ్ తదితర సందర్భాల్లో హ్యాండ్ ఫ్రీ సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.
‘ODDIO 1’ వర్షన్‌లో డిజైన్ కాబడిన ఈ పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ ఫీచర్లు క్లుప్తంగా:
- ‘ఐపోడ్ షుఫుల్’ను హెడ్‌సెట్ సైడ్ భాగంలో అమర్చుకునే సౌలభ్యత,
- కార్డ్ లెస్,
- అత్యల్ప బరువు,
- ఆకట్టుకునే స్ట్రైల్,
-30 mm డ్రైవర్స్,
- అత్యాధునిక సౌండ్ క్వాలిటీ,
- మన్నికైన నైలాన్ ప్లాస్టిక్ పదార్ధాన్ని ఈ గ్యాడ్జెట్ నిర్మాణంలో ఉపయోగించారు,
- ఆన్, ఆఫ్, వ్యాల్యుమ్, మ్యూట్ వంటి అంశాలకు ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ,
- రియాల్టీ మ్యూజిక్ అనుభూతి,
- గ్రే, బ్లాక్, పింక్ రంగుల్లో ఈ హెడ్ ఫోన్ సెట్ లభ్యమవుతుంది,
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications