ఫోటోగ్రఫీ ప్రేమికులకు పానాసానిక్ లూమిక్స్!!

Posted By: Staff

ఫోటోగ్రఫీ ప్రేమికులకు పానాసానిక్ లూమిక్స్!!

 

ఫోటోగ్రఫీనికి ఆరాధించే ఔత్సాహికుల కోసం ప్రముఖ కెమెరాల తయారీ సంస్థ పానాసానిక్ ఆధనిక టెక్నాలజీతో కూడిన అత్యాధునిక కెమెరాను వ్ళద్ధి చేసింది. లూమిక్స్ TMC- TZ30 నమూనాలో రూపుదిద్దుకున్న ఈ కెమెరా మునుపటి వేరియంట్ DMC TZ20కు వారసురాలు. శక్తివంతమైన ఫీచర్లతో డిజైన్ కాబడిన ఈ డివైజ్ ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీకి తోడ్పడుతుంది. విభిన్న కలర్ వేరియంట్‌లలో ఈ కెమెరాలు లభ్యం కానున్నాయి. ఏప్రిల్ ప్రధమాంకంలో విడుదల కాబోతున్న లూమిక్స్ TMC- TZ30 ఇండియన్ మార్కెట్ ధర రూ.18,000.

డివైజ్ కీలక ఫీచర్లు:

* 20ఎక్స్ జూమ్ లెన్స్,

* జూమ్ పరిధి 480ఎమ్ఎమ్,

* 14 మెగా పిక్సల్ ఎమ్‌వోఎస్ సెన్సార్,

* హై డైనమిక్ రేంజ్ మోడ్,

* 3అంగుళాల LCD స్ర్కీన్,

* షట్టర్ స్పీడ్ 15 సెకన్లు,

* స్టోరేజ్ మెమరీ SD/SHDC/SDXC,

* ఇమేజ్ రిసల్యూషన్ (4320 x 3240పిక్సల్స్)

* వీడియో రిసల్యూషన్ (1920 x 1080పిక్సల్స్)

* జీపీఎస్ సపోర్ట్,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot