స్టైల్ మరియు సౌకర్యం!!

Posted By: Prashanth

స్టైల్ మరియు సౌకర్యం!!

 

ప్రముఖ ఆడియో పరికరాలు ఉత్పాదక సంస్ద ఫిలిప్స్ శక్తివంతమైన ఆడియో హెడ్‌ఫోన్‌ను వ్ళద్థి చేసింది. ఫిలిప్స్ అండర్ గ్రౌండ్ SHE5105BK నమూనాలో రూపుదిద్దుకున్న ఈ ఆడియో గ్యాడ్జెట్ స్టైల్, కంఫర్ట్ వంటి ఉత్తమ లక్షణాలను ఒదిగి ఉంటుంది. అత్యుత్తమ ఆడియో క్వాలిటీని ఈ హెడ్‌ఫోన్‌ల ద్వారా ఆస్వాదించవచ్చు. పర్పిల్ కలర్ వేరియంట్‌లో డిజైన్ కాబడిన ఈ హెడ్‌ఫోన్ కేబుల్ మన్నికైన రబ్బర్ కోటింగ్‌తో మరింత ధ్ళడత్వాన్ని సంతరించుకుని ఉంటాయి.

హెడ్‌ఫోన్ ముఖ్య విశేషాలు:

* తక్కువ బరువు,

* క్లారిటీతో కూడిన ఆడియో,

* చెవులకు సౌకర్యవంతంగా ఇమిడే విధంగా ఇయర్ బడ్స్ రూపకల్పన,

* మైక్రో‌ఫోన్‌కు లింక్ చేయబడిన యూనివర్సల్ బటన్,

* కంట్రోల్ టాక్ బటన్,

* క్రిస్టల్ క్లియర్ ఆడియో అనుభూతి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot