సూపర్ క్లారిటీ ఈ హెడ్‌ఫోన్ సొంతం!!
oi
-Staff
By Super

ప్రముఖ ఆడియో పరికరాలు ఉత్పాదక సంస్ద ఫిలిప్స్ శక్తివంతమైన ఆడియో హెడ్‌ఫోన్‌ను వ్ళద్థి చేసింది. ఫిలిప్స్ అండర్ గ్రౌండ్ SHE5105BK నమూనాలో రూపుదిద్దుకున్న ఈ ఆడియో గ్యాడ్జెట్ స్టైల్, కంఫర్ట్ వంటి ఉత్తమ లక్షణాలను ఒదిగి ఉంటుంది.
అత్యుత్తమ ఆడియో క్వాలిటీని ఈ హెడ్‌ఫోన్‌ల ద్వారా ఆస్వాదించవచ్చు. పర్పిల్ కలర్ వేరియంట్‌లో డిజైన్ కాబడిన ఈ హెడ్‌ఫోన్ కేబుల్ మన్నికైన రబ్బర్ కోటింగ్‌తో మరింత ధ్ళడత్వాన్ని సంతరించుకుని ఉంటాయి.
హెడ్‌ఫోన్ ముఖ్య విశేషాలు:
* తక్కువ బరువు,
* క్లారిటీతో కూడిన ఆడియో,
* చెవులకు సౌకర్యవంతంగా ఇమిడే విధంగా ఇయర్ బడ్స్ రూపకల్పన,
* మైక్రోఫోన్‌కు లింక్ చేయబడిన యూనివర్సల్ బటన్,
* కంట్రోల్ టాక్ బటన్,
* క్రిస్టల్ క్లియర్ ఆడియో అనుభూతి.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications