కేక పుట్టించే ఆడియో హెడ్‌ఫోన్‌లు!!

Posted By: Prashanth

కేక పుట్టించే ఆడియో హెడ్‌ఫోన్‌లు!!

 

ప్రముఖ ఆడియో పరికరాల తయారీ సంస్థ ప్లాంట్రానిక్స్ తాజాగా రెండు నమూనాలలో ఆడియో హెడ్‌ఫోన్‌లను డిజైన్ చేసింది. ఇన్‌బుల్ట్ మైక్రో‌ఫోన్‌లతో రూపుదిద్దుకున్న ఈ ఆడియో ఇయర్ స్పీకర్లు ఐఫోన్‌లతో పాటు ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్‌లకు పూర్థి స్థాయిలో సహకరిస్తాయి. ప్లాంట్రానిక్స్ బ్యాక్ బీట్ 216, 116 మోడల్స్‌లో ఈ హెడ్‌ఫోన్‌లు లభ్యం కానున్నాయి.

ముఖ్య ఫీచర్లు:

* ఐసోలేటింగ్ ఇయర్ బడ్స్,

* నియో-డియమ్ మైక్రో స్పీకర్స్,

* హై బాస్ లెవల్స్,

* అనవసర శబ్ధాలను నియంత్రించే తత్వం,

* ఆడ్వాన్సుడ్ కంట్రోల్ ఆప్షన్స్,

* హై క్వాలిటీ మ్యూజిక్ హియరింగ్, కాల్ మాట్లాడే సందర్భంలో సౌకర్యవంతమైన అనుభూతి.

ధరలు:

బ్యాక్ బీట్ 216 - 3,400.

బ్యాక్ బీట్ 116 - 2,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot