సరికొత్త ‘బ్లూటూత్ హెడ్‌సెట్లు’.., సురక్షిత ప్రయాణం కోసం...!!

Posted By: Super

సరికొత్త ‘బ్లూటూత్ హెడ్‌సెట్లు’.., సురక్షిత ప్రయాణం కోసం...!!

‘‘బైక్ రైడింగ్ చేస్తూ మ్యూజిక్‌ను ఆస్వాదించటం పలువురిని ప్రత్యేక అనుభూతికి లోనుచేస్తుంది. ఇటువంటి వారి కోసం ‘బ్లూటూత్’ ఆధారితంగా పనిచేసే సరికొత్త
హెడ్‌సెట్లను ‘ప్లాన్‌ట్రానిక్స్’ సంస్థ ఆధునిక వ్యవస్థతో రూపొందించింది. సావర్ M100, M20 మోడల్స్‌లో త్వరలో విడుదల కాబోతున్న ‘వైర్‌లెస్ హెడ్‌సెట్లు’ అంతరాయంలేని సంగీతాన్ని రైడింగ్ చేస్తున్న సందర్భాల్లో శ్రోత ఆస్వాదించవచ్చు.’’

- సరికొత్త ఆడియో ఐక్యూ సిగ్నల్ ప్రొసెసింగ్ వ్యవస్థను హెడ్‌సెట్లలో వృద్థి చేశారు.
- మూడు అత్యాధునిక మైక్రో ఫోన్లను ఈ బ్లూటూత్ ఆధారిత హెడ్‌సెట్లలో అభివృద్ధి చేశారు.
- నాణ్యమైన సౌండ్ క్లారిటీ తో పాటు అంతరాయంలేని వినసొంపైన సంగీతాన్ని డ్రైవింగ్ సందర్భాల్లో శ్రోత వినవచ్చు.
- కాల్స్ రీసీవ్ చేసుకునే సందర్భాలతో పాటు డైల్ చేసే సందర్భాలలో ఆటోమెటిక్‌గా సంగీతం ఆగిపోతుంది.
- హెడ్‌సెట్లలో పొందుపరిచిన ఆధునిక సౌండ్ వ్యవస్థ వాతావరణాన్ని బట్టి ఆడియోను విడుదల చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot