Home
Music

సౌండ్‌కిక్ వైర్‌లెస్ స్పీకర్!!!

By Prashanth
Portable Wireless Music Speaker


కొత్తదనం కోసం పరితపిస్తున్న మ్యూజిక్ ప్రేమికులుకు కిక్కిచ్చే న్యూస్..!!, అనుక్షణం సృజనాత్మక పై దృష్ట సారించే ఆడియో పరికరాలను రూపొందించే ‘సౌండ్ ఫ్రీక్’(Soundfreaq) ప్రత్యేక లక్షణాలతో కూడిన ఓ అపూర్వమైన పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌ను డిజైన్ చేసింది. ఆకట్టుకునే సౌండ్ ప్రదర్శనను కనబర్చే ‘సౌండ్ కిక్’ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌ను‘కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ షో’లో ప్రదర్శించారు. పోర్టుబుల్ బ్టూటూత్ స్పీకర్ల మార్కెట్లో సరికొత్త ప్రభంజనానికి ‘సౌండ్ కిక్’ తెరలేపుతుందని సంబంధిత వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

చిన్నదైన ఈ స్పీకర్ సిస్టంను సౌకర్యవంతంగా ప్రయాణా సందర్భాల్లో క్యారీ చెయ్యవచ్చు. ఈ గ్యాడ్జెట్ సౌండ్ క్లారిటీ గమనర్హమైన అంశం. ఈ స్పీకర్‌లో ఏర్పాటు చేసిన లితియమ్ ఐయాన్ బ్యాటరీ కేవలం సింగిల్ ఛార్జ్‌‌తో 7 గంటల బ్యాకప్‌నిస్తుంది. వినియోగదారులు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పోర్టబుల్ స్పీకర్లను డిజైన్ చేసినట్లు సౌండ్ ఫ్రీక్ క్రియోటివ్ హెడ్ మాథ్యూ పాప్రోకీ తెలిపారు. ఉన్నతస్థాయి బ్లూటూత్ వ్యవస్థను గ్యాడ్జెట్‌లో నిక్షిప్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పొందుపరిరచిన App-solute ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్ క్రిస్టల్ క్లియర్ ఆడియో అనుభూతిని సృష్టిస్తుందని పాప్రోకీ వెల్లడించారు.

బ్లూటూత్ సౌలభ్యత ఉన్న డివైజ్‌లకు ఈ స్పీకర్‌ను జత చేసుకోవచ్చు. యూఎస్బీ కేబుల్ ద్వారా స్పీకర్‌కు ఛార్జ్ అందుతుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X