దిగొచ్చిన బ్లాక్‌బెర్రీ..?

Posted By: Prashanth

దిగొచ్చిన బ్లాక్‌బెర్రీ..?

 

బ్లాక్‌బెర్రీ మొబైల్‌ఫోన్‌ల రూపకర్త రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్), చవకైన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220 మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌బెర్రీ 7 ఆపరేటింగ్ సిస్లం పై రన్ అవుతుంది. ధర.10,990. ఈ ఫోన్ కోనుగోలు పై రిమ్ రూ.2500 విలువ చేసే అప్లికేషన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. ఈ ఆఫర్ ముగింపు తేదీ జూన్ 30.

బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220:

* 2.44 అంగుళాల QVGA డిస్‌ప్లే,

* క్వర్టీ కీప్యాడ్,

* 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

* వీడియో రికార్డింగ్ సౌలభ్యత,

* ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ 32జీబి,

* 3.5mm ఆడియో జాక్,

* వై-ఫై సౌలభ్యత,

* బ్లూటూత్ కనెక్టువిటీ,

* యూఎస్బీ కనెక్టువిటీ,

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

* గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో,

* లయోన్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot