Just In
- 1 hr ago కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- 2 hrs ago ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- 3 hrs ago ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- 5 hrs ago Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
Don't Miss
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Movies అడ్డంగా బుక్ అయిన నాగచైతన్య, శోభితా ధూళిపాళ.. ఆ దేశంలో హాలీడే ట్రిప్.. పట్టేసిన నెటిజెన్లు!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శామ్సంగ్ పోర్టబుల్ మీడియా ప్లేయర్!!
స్మార్ట్ ఫోన్… టాబ్లెట్ కంప్యూటర్ల నిర్మాణం విభాగంలో దూసుకుపోతున్న శామ్సంగ్ తన గెలక్సీ సిరీస్ నుంచి మరో ఓ శక్తివంతమైన పోర్టబుల్ మీడియా ప్లేయర్‌ను ప్రవేశపెట్టబోతుంది. అత్యాధునిక స్పెసిఫికేషన్లతో డిజైన్ కాబడిన ‘శామ్సంగ్ గెలక్సీ ప్లేయర్ 70 ప్లస్’ మునుపటి వర్షన్ శామ్సంగ్ గెలక్సీ ప్లేయర్ 50 ప్లస్‌కు అప్డేటెడ్ వర్షన్.
ప్లేయర్ ముఖ్య ఫీచర్లు
* 5 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
* శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
* వై-ఫై,
* బ్లూటూత్,
* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
* ఎఫ్ఎమ్ రేడియో,
* 2500 mAh బ్యాటరీ.
ప్లేయర్ లో ఏర్పాటు చేసిన 5 అంగుళాల స్ర్కీన్ గేమ్స్, వీడియోలు అదేవిధంగా ఫోటోలను తిలకించేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. లోడ్ చేసిన మ్యూజిక్ ప్లేయర్ విందైన ఆడియోను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ప్రభావంతో డివైజ్‌లోని అప్లికేషన్లు ఇతర మీడియా ఫైళ్లు సజావుగా రన్ అవుతాయి. ఏర్పాటు చేసిన వై-ఫై వ్యవస్ధ ఇంటర్నెట్ కనెక్టువిటీ స్థాయిని మరింత బలోపేతం చేస్తుంది. బ్లూటూత్, యూఎస్బీ వ్యవస్థలు డేటాను వేగవంతంగా షేర్ చేస్తుంది. రెండు వర్షన్లలో శామ్సంగ్ గెలక్సీ ప్లేయర్ 70 ప్లస్ లభ్యం కానుంది. 16 జీబీ ధర (రూ.18,000), 32జీబీ ధర (రూ.21,000).
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470