Just In
- 1 min ago ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
- 2 hrs ago Apple iPad 2024 ఆపిల్ కొత్త ఐప్యాడ్ల విడుదల మరింత ఆలస్యం.. కారణాలు ఇవేనా..??
- 4 hrs ago వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- 5 hrs ago రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
Don't Miss
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- News జగన్ సీఎం కావాలని చెప్పుల్లేకుండా అభిమాని దీక్ష-స్వయంగా వెళ్లి విరమింపజేసిన వైనం..!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్‌లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
అక్కడ కూడా దరువే!!
స్మార్ట్ ఫోన్... టాబ్లెట్ కంప్యూటర్ల నిర్మాణం విభాగంలో దూసుకుపోతున్న శామ్సంగ్ తన గెలక్సీ సిరీస్ నుంచి మరో ఓ శక్తివంతమైన పోర్టబుల్ మీడియా ప్లేయర్‌ను ప్రవేశపెట్టబోతుంది. అత్యాధునిక స్పెసిఫికేషన్లతో డిజైన్ కాబడిన ‘శామ్సంగ్ గెలక్సీ ప్లేయర్ 70 ప్లస్’ మునుపటి వర్షన్ శామ్సంగ్ గెలక్సీ ప్లేయర్ 50 ప్లస్‌కు అప్డేటెడ్ వర్షన్.
ప్లేయర్ ముఖ్య ఫీచర్లు
* 5 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
* శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
* వై-ఫై,
* బ్లూటూత్,
* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
* ఎఫ్ఎమ్ రేడియో,
* 2500 mAh బ్యాటరీ.
ప్లేయర్ లో ఏర్పాటు చేసిన 5 అంగుళాల స్ర్కీన్ గేమ్స్, వీడియోలు అదేవిధంగా ఫోటోలను తిలకించేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. లోడ్ చేసిన మ్యూజిక్ ప్లేయర్ విందైన ఆడియోను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ప్రభావంతో డివైజ్‌లోని అప్లికేషన్లు ఇతర మీడియా ఫైళ్లు సజావుగా రన్ అవుతాయి. ఏర్పాటు చేసిన వై-ఫై వ్యవస్ధ ఇంటర్నెట్ కనెక్టువిటీ స్థాయిని మరింత బలోపేతం చేస్తుంది. బ్లూటూత్, యూఎస్బీ వ్యవస్థలు డేటాను వేగవంతంగా షేర్ చేస్తుంది. రెండు వర్షన్లలో శామ్సంగ్ గెలక్సీ ప్లేయర్ 70 ప్లస్ లభ్యం కానుంది. 16 జీబీ ధర (రూ.18,000), 32జీబీ ధర (రూ.21,000).
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470