Just In
- 44 min ago Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- 15 hrs ago iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- 17 hrs ago ధర రూ.12000 కంటే తక్కువ ధరకే 45W ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. లాంచ్ వివరాలు..!
- 18 hrs ago Vivo T3x 5G లాంచ్ అయింది! ధర రూ.13,499, సేల్ ఆఫర్ల వివరాలు చూడండి!
Don't Miss
- Sports దూబెకు అన్యాయం..ఇది భారత్‌కే మంచిది కాదు- రోహిత్
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Finance Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్‌లో జస్ట్‌డయల్..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
వినోదపు అంచులను చూపిస్తుంది!!
శామ్సంగ్ తన గెలక్సీ సిరీస్ నుంచి మరో ఓ శక్తివంతమైన పోర్టబుల్ మీడియా ప్లేయర్‌ను ప్రవేశపెట్టబోతుంది. అత్యాధునిక స్పెసిఫికేషన్లతో డిజైన్ కాబడిన ‘శామ్సంగ్ గెలక్సీ ప్లేయర్ 70 ప్లస్’ మునుపటి వర్షన్ శామ్సంగ్ గెలక్సీ ప్లేయర్ 50 ప్లస్‌కు అప్డేటెడ్ వర్షన్.
ప్లేయర్ ముఖ్య ఫీచర్లు:
* 5 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
* శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
* వై-ఫై,
* బ్లూటూత్,
* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
* ఎఫ్ఎమ్ రేడియో,
* 2500 mAh బ్యాటరీ.
ప్లేయర్లో ఏర్పాటు చేసిన 5 అంగుళాల స్ర్కీన్ గేమ్స్, వీడియోలు అదేవిధంగా ఫోటోలను తిలకించేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. లోడ్ చేసిన మ్యూజిక్ ప్లేయర్ విందైన ఆడియోను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ప్రభావంతో డివైజ్‌లోని అప్లికేషన్లు ఇతర మీడియా ఫైళ్లు సజావుగా రన్ అవుతాయి. ఏర్పాటు చేసిన వై-ఫై వ్యవస్ధ ఇంటర్నెట్ కనెక్టువిటీ స్థాయిని మరింత బలోపేతం చేస్తుంది. బ్లూటూత్, యూఎస్బీ వ్యవస్థలు డేటాను వేగవంతంగా షేర్ చేస్తుంది. రెండు వర్షన్లలో శామ్సంగ్ గెలక్సీ ప్లేయర్ 70 ప్లస్ లభ్యం కానుంది. 16 జీబీ ధర (రూ.18,000), 32జీబీ ధర (రూ.21,000).
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470