రేడియో శ్రోతలారా.. ఈ వార్త విన్నారా!!!

Posted By: Prashanth

రేడియో శ్రోతలారా.. ఈ వార్త విన్నారా!!!

 

రేడియో శ్రోతలు తమ పాత రేడియోలను మార్చాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఇంత హడావుడిగా మార్చాల్సిన అవసరం ఏమిటా అనుకుంటున్నారా..?, రేడియో పరికరాల ఉత్పాదక సంస్ధ ‘సిరియస్ XM’ సరికొత్త పోర్టబుల్ రేడియోను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ధృడమైన ఫీచర్లతో డిజైన్ కాబడిన ఈ పోర్టబుల్ రేడియో ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమవుతున్న రేడియో ఛానళ్లను మీ ముంగిట్లో ఉంచుతుంది. ఇంటర్నెట్, శాటలైట్ వ్యవస్థల ద్వారా ప్రసారాలను ఈ డివైజ్ రిసీవ్ చేసుకోగలదు. బ్లూటూత్ ఆధారిత డివైజ్‌ల నుంచి కంటెంట్ స్ర్టీమ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రోత జరిగిపోయిన కార్యక్రమాన్ని

సిరియస్ XM Lynx పోర్టబుల్ రేడియో ప్రధాన విశేషాలు:

* శాటిలైట్, ఇంటర్నెట్ ద్వారా రేడియో ఛానళ్లను వినే సౌలభ్యత,

* రేడియో డిస్‌ప్లే టచ్ స్ర్కీన్ సౌలభ్యత కలిగి ఉంటుంది,

* గుగూల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ రన్ అవుతుంది,

* ముఖ్యమైన రేడియో కంటెంట్‌ను స్టోర్ చేసుకునే సౌలభ్యత,

* ఇండియన్ మార్కెట్లో ఈ రేడియో ధర రూ.13,250.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot