మ్యూజిక్ ప్రేమికులారా ఓ సారి వినండి..?
oi
-Staff
By Super

మ్యూజిక్ ప్రేమికులకు శుభవార్త ఆకర్షణీయమైన స్టైల్‌తో అదరగొట్టే సౌండ్‌ను ఉత్పత్తి చేసే వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌ను ఎస్ఎమ్ఎస్ ఆడియో సింక్ సంస్థ డిజైన్ చేసింది. ఈ స్టైలిష్ ఆడియో హెడ్‌ఫోన్ అత్యాధునిక నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
యూఎస్బీ కేబుల్ ఆధారితంగా డివైజ్‌కు ఛార్జింగ్ పెట్టుకోవల్సి ఉంటుంది. బ్లూటూత్ ఆధారితంగా ఈ హెడ్‌ఫోన్‌ను మ్యూజిక్ ప్లేయర్‌లకు అనుసంధానించుకోవల్సి ఉంటుంది. ఈ హెడ్‌ఫోన్ సిస్టంలో నిక్షిప్తం చేసిన బ్యాటరీ వ్యవస్ధ దాదాపు 17 గంటల
స్టాండ్ బై నిస్తుంది. ఆడియో క్వాలిటీ విషయానికొస్తే అదిరిపోయే తరహాలో ఉంటుంది. హెడ్‌ఫోన్ ఇయర్‌కప్‌లను సుపీరియర్ క్వాలిటీ మెటీరియల్‌తో తయారు చేశారు. ఇవి చెవులకు సౌకర్యవంతంగా ఇముడుతాయి. ధర మరియు ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications