మ్యూజిక్ ఇంకా మొబైల్ ఛార్జింగ్ అందించే సోలార్ హెడ్‌ఫోన్స్

|

ఇంగ్లాండ్ ప్రాంతానికి చెందిన సౌండ్ ఇంజనీర్ ఆండ్రూ ఆండర్సన్ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. అవుట్ డోర్ ప్రయాణాల్లో ఎంచక్కా ఉత్తమ ఆడియో క్వాలిటీ మ్యూజిక్‌ను ఆస్వాదిస్తూ మరో వైపు మొబైల్‌ను రీఛార్జ్ చేసుకునే సోలార్ హెడ్‌ఫోన్‌ను ఆండర్సన్ వృద్ధిచేసాడు. ఈ హెడ్‌ఫోన్‌కు ‘ఆన్-బీట్'గా నామకరణం చేసాడు. ఈ హెడ్‌ఫోన్‌లో సోలార్ శక్తిని గ్రహించుకునేందుకు వీలుగా ఫ్లెక్సిబుల్ సౌర‌శక్తి ఫలకాలను అమర్చటం జరిగింది.

వీటి సామర్ధ్యం 0.55 వాట్స్ వరకు ఉంటుంది. గ్రహించిన సౌర శక్తిని స్టోర్ చేసేందుకు వీలుగా హెడ్‌ఫోన్‌లో లిథియమ్ ఐయానా బ్యాటరీలను ఉపయోగించారు. ఎండల కాలంలో ఈ హెడ్‌ఫోన్‌ల సాయంతో ఎంచక్కా పాటలు వింటూ మొబైల్‌‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. వానల కాలంలో ఈ హెడ్‌ఫోన్‌లను కంప్యూటర్ యూఎస్బీ కేబుల్ లేదా విద్యుత్ సాకెట్ ద్వారా ఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

మ్యూజిక్ ఇంకా మొబైల్ ఛార్జింగ్ నందించే సోలార్ హెడ్‌ఫోన్స్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X