Just In
Don't Miss
- News
ఆ కామాంధులను ఉరి తీసే అవకాశం ఇవ్వండి: రక్తంతో లేఖ రాసిన క్రీడాకారిణి.. !
- Movies
నిర్మాతగా మెగా డాటర్ ఎంట్రీ.. వాటితో మొదలు పెడుతుందంట!
- Finance
కుదిరిన తొలిదశ వాణిజ్య ఒప్పందం, ఆ టారిఫ్ కొనసాగుతుంది... ట్రంప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- Sports
లార్డ్స్‌లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
ఖరీదైన ‘సోని’ 3డీ హెడ్‌సెట్ విడుదల !!
సోని తాజా ప్రకంపనలు ‘జపాన్’మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. సాంకేతిక పరిశ్రమలో టాప్ లెజెండ్‌గా దసూకుపోతున్న ‘సోనీ’, ఆడియో మరియు విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
ఖరీదైన 3డీ ఆధారిత ఆధునిక హెడ్‌సెట్ పరికరాన్ని ‘సోని’ జపాన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ గ్యాడ్జెట్లో పొందుపరిచిన ‘HMZ-T1’ రివల్యూషన్ వ్యవస్థ శ్రోతను కొత్త ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతికిలోను చేస్తుంది.
హెడ్ సెట్లో పొందుపరిచిన 1280x720 పిక్సల్ OLED ప్యానల్స్, 750 అంగుళాల స్క్రీన్, 5.1 సరౌండ్ సౌండ్ అంశాలు వినియోగదారుడికి 3డీ ధియోటర్‌లో సినిమా వీక్షించిన అనుభూతికి గురి చేస్తాయి. హెడ్‌సెట్లో ఏర్పాటు చేసిన OLED స్క్రీన్లు, హై-టెక్ వ్యూ అనుభూతిని కలిగిస్తాయి.
ఈ 3డీ హెడ్ సెట్లను ధరించి సినిమా మరియు గ్యేమ్ ఆడితే మైమురుపుకు లోనుకావటం ఖాయమంటున్నారు విశ్లేషకులు. హెడీఎమ్ఐ కేబుల్ ద్వారా ఇతర ప్లేయర్లకు డివైజును జత చేసుకోవచ్చు.
హెడ్‌సెట్‌లోని వాల్యుమ్ మరియు ఇతర అంశాలను నియంత్రించేందుకు ‘సెట్టింగ్’లను ఏర్పాటు చేశారు. జపాన్ మార్కెట్లో లభ్యమవుతున్న ఈ ఆధునిక గ్యాడ్జెట్ ధర అక్షరాలా రూ.38,000.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790