‘లవర్స్ డే’ కానుకగా...?

Posted By: Super

‘లవర్స్ డే’ కానుకగా...?

 

యువతకు మరి ముఖ్యమైన ప్రేమికుల రోజును పురస్కరించుకుని ప్రఖ్యాత ఎలక్ర్టానిక్ పరికరాల తయారీ కంపెనీ సోనీ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్‌లను లాంఛ్ చేసింది. ఆకర్షణీయమైన చెర్రీ పింక్ కలర్ వేరియంట్‌లో రూపుదిద్దుకున్న ఈ స్టైలిష్ హెడ్‌ఫోన్స్, గ్యాడ్జెట్ ప్రేమికులను పూర్తి స్థాయిలో సంత్ళప్తి పరుస్తాయి. ఈ హెడ్‌ఫోన్ సెట్ ద్వారా 3 జతల ఇయర్ ప్యాడ్‌లను అదనంగా పొందవచ్చు.

వాలెంటైన్స్ డే కానుకుగా సోనీ ఆవిష్కరించిన ‘MDR-EX42’ హెడ్‌ఫోన్‌లోని ముఖ్య విశేషాలు:

* 9ఎమ్ఎమ్ సౌండ్ డ్రైవర్,

* హైబ్రీడ్ సిలికాన్ రబ్బర్ తో ఇయర్ బడ్స్ ను తయారు చేశారు,

* అనవసర శబ్ధాలను నివారించేందుకు నాయిస్ బ్లాకింగ్ వ్యవస్థ,

* ఇండియన్ మార్కెట్లో ధర రూ.1500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot