ఇక కనెక్టయ్ ఉండండి రెండు ఫోన్లతో..!!

By Super
|
Nokia BH 110


అంతర్జాతీయ మొబైల్ మార్కెట్లో సుస్తిర స్థానాన్ని కైవసం చేసుకున్న ‘నోకియా’ అదే హవాను కొనసాగిస్తూ ఆడియో పరికరాల మార్కెట్లో దూసుకుపోతుంది. తాజాగా ఈ దిగ్గజ బ్రాండ్ అత్యాధునిక ఆడ్వాన్సడ్ ఫీచర్లతో ‘నోకియా BH110’ బ్లూటూత్ హెడ్‌సెట్‌ను డిజైన్ చేసింది.

డివైజులో ఏర్పాటు చేసిన ‘ఆడ్వాన్సడ్ మల్టీ పాయింట్ టెక్నాలజీ’ రెండు రకాల మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే కాల్స్ సమాచారాన్ని మీకు చేరవేస్తుంది. ఉదాహరణకు: ‘నోకియా BH 110’ హెడ్‌సెట్‌ను ఒకేసారి రెండు మొబైల్ ఫోన్లకు జత చేసుకోవచ్చు. ఆ రెండు ఫోన్లలో ఒకటి ఇంట్లో మరొకటి ఆఫీస్‌లో ఉన్నప్పటికి రెండింటి ద్వారా వచ్చే కాల్స్‌ను అనుసంధానించబడిన హెడ్‌సెట్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు.

క్లుప్తంగా ‘నోకియా BH110’ ఫీచర్లు:

- హెడ్‌సెట్ సైజు మరియు స్పెసిఫికేషన్ 56.0 x 17.4 x 8.7 mm,

- బరువు 10 గ్రాములు,

- 2mm ఛార్జింగ్ కనెక్టర్,

- బ్యాకప్ 6 గంటలు,

- శక్తివంతమైన 9 mm డైనమిక్ స్పీకర్లను డివైజులో పొందుపరిచారు.

- ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం 300 Hz నుంచి 3400 Hz వరకు,

- మల్టీ ఫంక్షన్ బటన్,

- నలుపు, తెలుపు రంగుల్లో ఈ హెడ్‌సెట్లు డిజైన్ కాబడ్డాయి.

- ధర, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X