స్టెమ్ స్పీకర్లతో గాల్లో విహరించండి.!

Posted By: Super

స్టెమ్ స్పీకర్లతో గాల్లో విహరించండి.!


సంగీత ప్రియులకు శుభవార్త మీ కంప్యూటర్ నుంచి విడుదలయ్యే పాటలను గాల్లో విహరిస్తూ వినాలని ఉందా..? ఐతే ఇంకెందుకండి ఆలస్యం, ప్రముఖ స్పీకర్ల తయారీదారు ‘స్లెమ్ ఇన్నోవేషన్స్’ ప్రవేశపెట్టిన ట్యాండమ్ స్పీకర్లను కోనుగోలు చేయండి. ఇక మీ అనుభూతులకు హద్దే ఉండదు. కేవలం రూ.3500కే లభ్యమవుతున్న ఈ స్పీకర్లు అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంటాయి.

క్లుప్తంగా ‘ట్యాండమ్ స్పీకర్ల‘ ఫీచర్లు:

- అత్యాధునిక యూఎస్బీ పోర్లు‌తో పాటు, బాస్‌రిఫ్లెక్స్ హెడ్ అవుట్‌పుట్ వ్యవస్థ మరియు డిజిటల్ సిగ్నెల్ ప్రొసెసింగ్ వ్యవస్థలను ఈ స్పీకర్లలో పొందుపరిచారు.
- ఏసీ పవర్ ద్వారా ఈ స్పీకర్లు పనిచేస్తాయి.
- యూఎస్బీ కేబుల్ ఆధారితంగా కంప్యూటర్‌కు స్పీకర్లను అనుసంధానం చేసుకోవల్పి ఉంటుంది.
- కుడి స్పీకర్లో ఇయర్ ఫోన్ పోర్టుతో పాటు వాల్యుమ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
- స్పీకర్లలో అనుసంధానించిన సబ్ ఊఫర్ వ్యవస్థ నాణ్యమైన సంగీతాన్ని వినసొంపైన రీతిలో అందిస్తుంది.
- లైన్ - అవుట్ వ్యవస్థను కలిగి ఉన్న ఐపాడ్, ఐఫోన్ వంటి పరికరాలకు ఈ స్పీకర్లను అనుసంధానం చసుకోవచ్చు.
- రూమ్ వాతవరణంలోనే ఈ స్పీకర్లు నాణ్యమైన మ్యూజిక్ ను అందిస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot