ఈ స్పీకర్లతో ఫుల్ జోష్!!

Posted By: Staff

ఈ స్పీకర్లతో ఫుల్ జోష్!!

 

కంప్యూటర్ విడిభాగాలైన మధర్ బోర్డ్స్ ఇతర హార్డ్ వేర్ పరికరాల ఉత్పత్తిదారు ‘ఇన్సాన్ ఇన్ఫోటెక్’(Inspan Infotech) శక్తివంతమైన   SW- 2.1 360 స్పీకర్ సిస్టంను  డిజైన్ చేసింది. మన్నికతో కూడిన పూర్తి స్థాయి వినోదాన్ని పంచేటమే

లక్ష్యంగా జీనియస్ సంస్థ ఈ స్పీకర్లను రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ స్పీకర్ సిస్టంలో మొత్తం మూడు స్పీకర్లుంటాయి. మన్నకైన హై క్వాలిటీ సౌండ్ ను నిరంతరాయంగా ఈ స్పీకర్లు విడుదల చేస్తాయి. పర్సనల్ కంప్యూటర్లకు ఈ స్పీకస్ సిస్టంను  జత చేసుకునే వెసలబాటు కల్పించారు.

స్పీకర్ సిస్టంలో నిక్షిప్తం చేసిన ముఖ్య ఫీచర్లు:

* వుడెన్ సబ్ ఊఫర్ వ్యవస్థ,

* 4 - అంగుళాల యూనిట్ డ్రైవర్,

* రిఫ్లెక్స్ పోర్ట్,

* డీప్ మరియు శక్తివంతమైన బాస్ వ్యవస్థ,

* ట్విన్ శాటిలైట్ స్పీకర్స్,

* 2.75 – అంగుళాల కలర్ కోటెడ్ డ్రైవర్,

* బరువు 1800 గ్రాములు,

* వాల్యూమ్ అదే విధంగా బాస్ కంట్రోల్ వ్యవస్థ,

* ధర రూ.12,00

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot