డీజే స్టైల్ హెడ్‌ఫోన్.. 2వేలకే!!

Posted By: Prashanth

డీజే స్టైల్ హెడ్‌ఫోన్.. 2వేలకే!!

 

ప్రముఖ హెడ్‌ఫోన్‌ల తయారీ బ్రాండ్ టెన్కా (Tenqa) మరో ఉత్తమ క్వాలిటీ డిజై స్టైల్ REMXD హెడ్‌ఫోన్‌ను రూపొందించింది. ఆధునాత టెక్నాలజీతో డిజైన్ కాబడిన ఈ స్పీకర్ గ్యాడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్ అదేవిధంగా పర్సనల్ కంప్యూటర్లతో కలిసి పనిచేసేందుకు అనువుగా ఉంటుంది. బ్లూటూత్ ఆధారితంగా పనిచేసే ఈ హెడ్‌ఫోన్ అనుసంధానం చేసిన డివైజ్‌కు 33 అడుగులు దూరం వరకు క్రిస్టల్ క్లియర్ ఆడియోను పంచుతుంది. ఆకట్టుకునే స్థాయిలో ఈ డివైజ్‌ను తీర్చిదిద్దారు. మరిన్నీ ఫీచర్లను పరిశీలిస్తే...

* వాయిస్ క్యాన్సిలేషన్ ఎఫెక్ట్,

* క్రిస్టల్ క్లియర్ ఆడియో అవుట్ పుట్,

* ఇంటిగ్రేటెడ్ మైక్,

* 3.5ఎమ్ఎమ్ ఆడియో వైర్,

మ్యాటీ వైట్, మ్యాటీ బ్లాక్ కలర్ నమూనాలలో ఈ హెడ్ ఫోన్ లు లభ్యం కానున్నాయి. ధర రూ.2,000

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot