Just In
- 8 hrs ago రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- 9 hrs ago 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- 10 hrs ago X ప్లాట్‌ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- 11 hrs ago Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే..?
వరండాలో కూర్చుని ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే..?, రోవర్ స్పై ట్యాంక్ (rover spy tank)ను ఉపయోగిస్తే సరి.. మీరు కదులకుండా ఇంట్లో పరిస్ధితిని విజువల్స్ రూపంలో చూడొచ్చు. గ్రహాల పై తిరిగే రోవర్స్ మాదిరిగా ఈ రోవర్ స్పై ట్యాంక్ గ్యాడ్జెట్ మీ చెప్పు చేతల్లో పని చేస్తుంది. అమర్చని వీల్స్ ఆధారితంగా నడిచే ఈ స్పై ట్యాంగ్ నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించి అక్కడ నడుస్తున్న వ్యవహారాన్ని వీడియోలు, ఫోటోలు రూపంలో బంధించి వై-ఫై సిగ్నలింగ్ వ్యవస్థ ఆధారితంగా మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్ కు పంపిస్తుంది. ‘స్ఫై ట్యాంక్’లో అమర్చిన శక్తివంతమైన కెమెరాలు గదిలో జరుగుతున్న దృశ్యాలను చిత్రీకరిస్తుంది. ఆమెరికాలో ఈ గ్యాడ్జెట్ ను వృద్ధి చేశారు.
హెడ్ఫోన్లకు ప్రత్యామ్నాయం..
మ్యూజిక్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఉత్తమ లక్షణాలు ఒదిగి ఉన్న స్పీకర్ సిస్టంను ఎంపిక చేసుకుంటారు. ఇంట్టో ఉన్న సందర్భంలో హై-ఫై సిస్టం ద్వారా, ప్రయాణ సందర్బాల్లో హెడ్ ఫోన్ల ద్వారా క్వాలిటీ మ్యూజిక్‌ను ఏంజాయ్ చేస్తుంటారు. సంగీతాన్ని ఆస్వాదించే క్రమంలో హెడ్ఫోన్లు పలువురిని ఆసౌకర్యానికి గురిచేస్తుంటాయి. ఇటువంటి వారికి బెస్ట్ ఆప్షన్ మినీ పోర్టుబల్ స్పీకర్ సిస్టం. ప్రముఖ ఆడియో పరికరాల ఉత్పత్తిదారు సటెక్కి (Satechi) శక్తివంతమైన పోర్టబుల్ వైర్లెస్ స్పీకర్ సిస్టంను డిజైన్ చేసింది. తక్కువ బడ్జెట్‌తో లభ్యమయ్యే ఈ స్పీకర్ సిస్టం మన్నికైన ఆడియోను విడుదల చేస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470