యాపిల్ ఐపోడ్‌కు 5 ప్రత్యామ్నాయాలు!

Posted By:

ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐఫోన్ మొదలుకుని ఐపోడ్, ఐప్యాడ్ ఇంకా మ్యాక్ పీసీల వరకు ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్నాయి. హైక్వాలిటీ వినోదాలను కోరుకునే వారికి యాపిల్ ఉత్పత్తులు అత్యుత్తమ ఎంపిక. అయితే యాపిల్ ఉత్పత్తులు అన్ని వర్గాల ప్రజలకుఅందుబాటులో లేవు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యాపిల్ ఐపోడ్ కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ మీడియా ప్లేయర్ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రాన్సెండ్ ఎంపీ870 (Transcend MP870):

ట్రాన్సెండ్ ఎంపీ870 (Transcend MP870):

ధర రూ.4,000.
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
స్టోరేజ్ సామర్ధ్యం (5,000 పాటలు),
2.4 అంగుళాల టీఎఫ్టీ ఎల్ సీడీ డిస్ ప్లే,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Sony Walkman NWZ-A844

2.) ధర రూ.6,000,

2.8 అంగుళాల ఓఎల్ఈడి డిస్ ప్లే,
5 బ్యాండ్ ఈక్వలైజర్,
డిజిటల్ నాయిస్ క్యాన్సిలేషన్,
8జీబి స్టోరేజ్ మెమరీ (వీడియోలతో పాటు పాటలను స్టోర్ చేసుకోవచ్చు).
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
http://shoppingwish.in/shop-online-deal/buy-

sony-mp3-player-nwz-a844-in-india-compare-

online-prices-free-coupons-deals-

offers/2jd9uddmgasma

 

జీబ్రానిక్స్ స్టెమ్

3.) జీబ్రానిక్స్ స్టెమ్:

ధర రూ.1000.
4జీబి ట్రాన్సెండ్ మెమరీ కార్డు,
మైక్రోఎస్డీ కార్డు రీడర్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మిటాషీ ఈఎల్2500

4.) మిటాషీ ఈఎల్2500:

ధర రూ.1000
2జీబి మెమరీ సామర్ధ్యం,
ఉత్తమ క్వాలిటీ ఆడియో ప్లేయర్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ వాక్‌మెన్ ఎన్ డబ్ల్యూజడ్-బీ173ఎఫ్

5.) సోనీ వాక్‌మెన్ ఎన్ డబ్ల్యూజడ్-బీ173ఎఫ్:

ధర రూ.4,000.
4జీబి ఫ్లాష్ డ్రైవ్,
3 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే,
యూఎస్బీ పోర్టు,
90 నిమిషాల ప్లేబ్యాక్
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot