Home
Music

బెస్ట్ మ్యూజిక్ ఫోన్స్ (తక్కువ ధరల్లో)

By Prashanth
<ul id="pagination-digg"><li class="previous"><a href="/music/top-5-budget-music-phones-2-5.html">« Previous</a>

సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ డ్యుయోస్:

Samsung GT

మ్యూజిక్ అభిమానుల కోసం సామ్‌సంగ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన గెలాక్సీ సిరీస్ మ్యూజిక్ స్మార్ట్‌ఫోన్ ‘సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ డ్యుయో’ ఇప్పుడు సామ్‌సంగ్ ఇండియా ఈ-స్టోర్‌లో రూ.9,199 ధరకు లభ్యమవుతోంది.

ఫోన్ స్పెషిఫికేషన్‌లు క్లుప్తంగా…..

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

4 అంగుళాల టచ్ స్ర్కీన్,

రిసల్యూషన్320× 240పిక్సల్స్,

ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

సామ్‌సంగ్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్,

512ఎంబి బుల్ట్-ఇన్ ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

3 మెగా పిక్సల్ కెమెరా,

1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా రూపుదిద్దుకున్నగెలాక్సీ మ్యూజిక్‌లో ఎస్ఆర్ఎస్ ఆడియో మోడ్‌లతో కూడిన సౌండ్ ఎలైవ్ టెక్నాలజీని నిక్షిప్తం చేశారు. మ్యూజిక్ ప్లేయర్ mp3, OGG, AAC, AAC+, eAAC+, amr-nb, amr-wb, wav, mid, imy, flac, wma తదిరత ఫార్మాట్‌లను సపోర్ట్ చేస్తుంది.

<ul id="pagination-digg"><li class="previous"><a href="/music/top-5-budget-music-phones-2-5.html">« Previous</a>

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X