సంగీత ప్రియులకు భాషతో సంబంధం లేదు.. సమయం చిక్కితే చాలు సంగీత స్వర మధురిమల్లో తేలిపోతుంటారు. మ్యూజిక్ పై నెలకున్న ఉత్సకతను దృష్టిలో ఉంచుకుని వివిధ భాషల్లోని సంగీతాన్నిఒక చోటికి చేర్చి వినసొంపైన బాణిలో అందించేందుకు భారతీయ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. వీటి ద్వారా వైవిధ్యభరతమైన సంగీతాన్ని ఎంచక్కా ఆస్వాదించవచ్చు. టాప్ -5 ఆన్‌లైన్ మ్యూజిక్ వెబ్‌సైట్‌లు...