మ్యూజిక్ అంటే ఇష్టమా..? ఓ లుక్కేసుకోండి!

Posted By:

మందులతో నయం కాని పలు రోగాలను సంగీతం నయం చేయగలదట. సంగీతాన్ని ఇష్టపడనివారంటూ ఉండరు. సాయంసంధ్య వేళ మ్యూజిక్ ఓ ఆహ్లాదం.. ఓ ఉల్లాసం.. ఓ వినోదం. ఆడియో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవటంతో మ్యూజిక్ ప్లేయర్ లు మరింతగా విస్తరించాయి. టేప్ రికార్డర్.. సీడీ ప్లేయర్.. డీవీడీ ప్లేయర్.. యూఎస్బీ ప్లేయర్ ఇలా ట్రెండ్ ను బట్టి అనేక మ్యూజిక్ ప్లేయర్ లు మార్కెట్ కు పరిచయమ్యాయి.

ఆధునిక సమాచార స్రవంతిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సెల్ ఫోన్ లు సైతం ఎంపీ3 ప్లేయర్ లను కలిగి ఉంటున్నాయి. ఈ క్రింది శీర్సికలో పొందుపరిచిన ఎంప్రీ3 ప్లేయర్ లు ఆధునిక టెక్నాలజీని మేళవించుకుని భవిష్యత్ పరిజ్ఞానాన్ని ప్రతిబింభిస్తాయి.రేపటి ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కాన్సెప్ట్ మోడళ్లను పలువురు డిజైన్ చేశారు. మీరూ ఓ లుక్కేసుకోండి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot