Home
Music

కలర్ ఫుల్ హెడ్ ఫోన్స్!!

By Prashanth
Urbanears 2012

ప్రత్యేక శైలి హెడ్‌ఫోన్‌లను రూపొందించటంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆడియో పరికరాల తయారీ సంస్థ అర్బన్ ఇయర్స్ సమ్మర్ కలెక్షన్స్ పేరుతో పలు మోడల్స్‌లో హెడ్ ఫోన్స్ ఇంకా ఇయర్ ఫోన్‌లను ఆవిష్కరించింది. ఆకర్సణియమైన కలర్ వేరియంట్‌లలో ఈ హెడ్‌ఫోన్‌లు లభ్యంకానున్నాయి. ఉత్తమ క్వాలిటీ ఆడియో అనుభూతని ఈ సౌండ్ గ్యాడ్జెట్ ద్వారా ఆస్వాదించవచ్చు.

నాలుగు వేరు వేరు స్పెసిఫికేషన్‌లలో ఈ హెడ్‌ఫోన్‌లు రూపుదిద్దుకున్నాయి:

టాంటో (Tanto): ఉత్తమ క్వాలిటీ సౌండ్‌ను విడుదల చేసే 40mm సౌండ్ డ్రైవర్స్‌ను ఈ హెడ్ ఫోన్‌లలో దోహదం చేశారు. తక్కువ బరువు కలిగి సౌకర్యవంతంగా ఉండే విధంగా వీటిని డిజైన్ చేశారు. ధర రూ.2,000.

ప్లాటాన్ (Plattan): 40mm సౌండ్ డ్రైవర్స్ పై ఈ హెడ్‌ఫోన్ పనిచేస్తుంది. వివిధ రకాలైన ఆడియో పరికరాల నుంచి మ్యూజిక్‌ను షేర్ చేసుకునే విధంగా ZoundPlug టెక్నాలజీని ఈ సౌండ్ స్పీకర్‌లో నిక్షిప్తం చేశారు. ధర రూ.3,000.

మెడిస్ (Medis): 15.4 ఎమ్ఎమ్ సౌండ్ డ్రైవర్స్ పై ఈ ఇయర్ ఫోన్‌ పని చేస్తుంది. ధర 2,500.

బాగిస్ ( Bagis): 9ఎమ్ఎమ్ సౌండ్ డ్రైవర్స్ పై ఈ ఇయర్ ఫోన్ రన్ అవుతుంది. ధర రూ.1700.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X