‘H2O’ వాటర్ ప్రూఫ్ హెడ్‌ఫోన్స్!!
oi
-Staff
By Super

ఈ ఆడియో గ్యాడ్జెట్‌లోని ప్రత్యేక ఫీచర్లను పరిశీలిస్తే హెడ్‌సెట్‌తో పాటు అదనంగా ఐదు ఇయర్ బెడ్‌లను పొందవచ్చు. సౌకర్యాన్ని బట్టి ఈ బెడ్‌లను మార్చుకోవచ్చు. మన్నికంగా డిజైన్ చేయబడిన ఈ ఇయర్ బెడ్లు చెవులకు సౌకర్యవంతంగా ఫిట్ అవుతాయి.
ఈ కంఫర్ట్ ఆడియో గ్యాడ్జెట్లో పొందుపరిచిన అత్యాధునిక సౌండ్ వ్యవస్థతో అంతరాయం లేని సంగీతాన్ని నిరంతరాయంగా ఆస్వాదించవచ్చు. సంవత్సరం లిమిటెడ్ వారంటీంతో వీటిని సొంతం చేసుకోవచ్చు. ఆటగాళ్లకు ఈ హెడ్ ఫోన్లు మరింత ఉపయుక్తంగా నిలుస్తాయి. Amazon.com, h2oaudio.com తదితర రిటైలర్ సంస్థల ద్వారా రూ.5,000లకు
‘H2O’ వాటర్ ప్రూఫ్ హెడ్‌సెట్లను కొనుగోలు చేయవచ్చు. భారతీయ మార్కెట్లో వీటి ధర మరి కాస్త ఎక్కువుగా ఉండోచ్చని తెలుస్తోంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications