‘3డీ హెడ్ ఫోన్లు’ రూ.800 మాత్రమే..!!

Posted By: Super

‘3డీ హెడ్ ఫోన్లు’ రూ.800 మాత్రమే..!!


మంచి ‘3డీ హెడ్‌ఫోన్’ కోసం ఎదురుచూస్తున్నారా..?, తక్కువ ధరలో బ్రాండెడ్ హెడ్‌స్పీకర్లను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..?, మీరు ఊహించని ఓ అద్భుత అవకాశం, ఇప్పుడు మన్నికైన సరికొత్త ‘3డీ హెడ్‌ఫోన్స్’ కేవలం రూ.800 నుంచి రూ.1000ల ధరలకే లభ్యమవుతున్నాయి. ప్రముఖ మ్యజిక్ పరికరాల తయారీదారు ‘వికిడ్’ (Wicked) ఈ సరికొత్త నాజూకైన హెడ్‌సెట్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

- యువత మనసును కొల్లగొట్టే విధంగా బ్లూ, ఎల్లో కలర్ కాంభినేషన్‌లో, ఈ హెడ్‌సెట్లు గ్రాఫిక్ వ్యవస్థతో డిజైన్ చేయబడ్డాయి.
- హిరో మోడల్‌లో డిజైన్ చేయబడ్డ ‘3డీ హెడ్ సెట్లు’ క్యాచింగ్ ఆప్పీల్‌ను సొంతం చేసుకుంటాయి.
- శ్రోతకు సౌకర్యవంతమైన అనుభూతిని కలిగించే విధంగా ‘హెడ్‌ ఫోన్’ ఇయర్ కప్‌లను రూపొందించారు.
- వేగవంతమైన సౌండ్ సర్క్యులేషన్ టెక్నాలజీ ఈ ‘హెడ్‌ సెట్ల’కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
- ‘హెడ్ ఫోన్ల’లో పొందుపరిచిన అత్యాధునిక 3డీ సౌండ్ వ్యవస్థ అంతరాయం లేని సౌండ్ క్వాలిటీని అందిస్తుంది.
- ఇన్ - లైన్ వాల్యుమ్ కంట్రోల్ వ్యవస్ధ సమర్ధవంతంగా పనిచేస్తుంది.
- తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లలో రూపుదిద్దుకున్న ‘వికిడ్’ ఆడియో హెడ్ సెట్లు రూ.800 నుంచి రూ.1000 వరకు ధరలకు ప్రముఖ ఆనలైన్ స్టోర్లలో లభ్యమవుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot