Just In
- 1 hr ago 2k డిస్ప్లే, 8360mAh బ్యాటరీతో రియల్‌మి ప్యాడ్ 2 Wi-Fi.. విడుదల తేదీ ఖరారు.. వివరాలు..!
- 2 hrs ago iPhone లపై 'మెర్సెనరీ స్పైవేర్' దాడి! 92 దేశాల్లో యూజర్ లకు సీరియస్ వార్నింగ్ !
- 3 hrs ago భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమ... రిలయన్స్‌తో కీలక చర్చలు జరుగుతున్నాయా..!
- 6 hrs ago వాట్సాప్ కొత్త ఫీచర్.. చాట్‌లో వచ్చిన డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు..!!
Don't Miss
- Sports MI vs RCB: అందుకే ఆ ముగ్గురిపై వేటు వేసాం: ఫాఫ్ డుప్లెసిస్
- Automobiles హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కొత్త వేరియంట్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే.!!
- News పవర్ స్టార్ దెబ్బకు పగిలిపోవాలి, పక్క రాష్ట్రంలో పవన్ కల్యాణ్ క్రేజ్, డేట్ ఫిక్స్ చేసిన బీజేపీ!
- Movies Mythri Vs PVR మొన్న సలార్.. నేను మంజుమ్మల్ బాయ్స్.. పీవీఆర్‌పై మైత్రీ ఫైర్
- Lifestyle రిలేషన్షిప్లో ప్రధాన గొడవలకు కారణాలు ఇవే..
- Travel మహారాజా యాదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం ఎక్కడుందో తెలుసా..?
- Finance Loan Rules: గడువు ముందే రుణం చెల్లిచేస్తున్నారా..?? దీనికి ఆర్బీఐ నియమాలేంటో తెలుసా..
ఆపిల్ ఫౌండర్ ‘స్టీవ్ జాబ్స్’డిజైన్ చేసిన వాటి కో్సం..?
‘‘దివంగత ఆపిల్ ఫౌండర్ ‘స్టీవ్ జాబ్స్’జ్ఞాపికగా.., ఐపోడ్, ఐఫోన్ పరికరాలను సాంకేతిక ప్రేమికులు కలకాలం గుర్తుంచుకుంటారు. వ్యక్తిగత వినోదాన్ని ఐపోడ్, ఐఫోన్ల రూపంలో మరింత సుపరిచితం చేసిన ‘ఆపిల్ ’ను, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఎదుర్కొవటంలో విఫలమయ్యాయి.’’
ఆపిల్ పరికరాల విశిష్టతను మరింత పెంచే క్రమంలో ‘ఎక్స్ ట్రీమ్ మ్యాక్’(XtremeMac)సంస్థ ‘ట్యాంగో TRX’డాక్ స్పీకర్ సిస్టమ్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఐపోడ్, ఐఫోన్ మ్యూజిక్ ప్లేయర్లకు ఈ స్పీకర్ వ్యవస్థను జతచేసుకోవచ్చు.‘బ్లూటూత్’ మరియు ‘స్టీరియో మినీ జాక్ ఆక్సిలరీ ఇన్ పుట్’ఫీచర్లు ట్యాంగో స్పీకర్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
‘ఐఫోన్ 4’కు, ట్యాంగో TRX స్పీకర్లను జతచేసి పరీక్షించిన నిపుణులు అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురుపించంటం స్పీకర్ల పనితీరుకు అద్దంపడుతుంది. సంగీతాన్ని వినసొంపైన బాణిలో అందించే సౌండ్ టెక్నాలజీని స్పీకర్లలో ఏర్పాటు చేశారు.
ఆన్/ఆఫ్, సాంగ్ నావిగేషన్, వాల్యూమ్ కంట్రోల్, బ్లూటూత్ పెయిరింగ్, సోర్స్ సెలక్ట్ వంటి బటన్లను స్పీకర్ మందు భాగంలో డిజైన్ చేశారు. రిమోట్ కంట్రోల్ ఆధారితంగా స్పీకర్ ను ఆపరేట్ చేసుకోవచ్చు.
‘iOS’ఆప్లికేషన్ ను, స్పీకర్లలో పొందుపరిచారు. బ్లూటూత్ ఆధిరితంగా ఆడియో ఫైళ్లను ప్లే చేసుకోవచ్చు. 5-బ్యాండ్ ఈక్వలైజర్ వ్యవస్థ వినియోగదారుడికి మరిత లబ్థి చేకూరుస్తుంది.
సహజసిద్దమైన సంగీత అనుభూతిని ఆస్వాదించాలనుకునే ఐపోడ్, ఐఫోన్ వినియోగదారులకు ట్యాంగో స్పీకర్లు సరైన జత. ‘ట్యాంగ్ TRX’ స్పీకర్ మార్కెట్ ధర రూ.12,000.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470