‘యమహా’ మ్యూజిక్ సిస్టం..!!

By Super
|
Yamaha Restio ISX-800


ప్రముఖ ఆడియో పరికరాల తయారీదారు ‘యమహా’(Yamaha) సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ‘రిస్టియో ISX-800’ పేరుతో అత్యాధునిక మ్యూజిక్ సిస్టంను మార్కెట్లో ప్రవేశపెట్టింది. కాంపాక్ట్ సైజులో డిజైన్ కాబడ్ద ఈ లైఫ్ స్టైల్ గ్యాడ్జెట్ వినయోగదారులను తప్పక మైమరిపిస్తుంది.

 

ఈ మ్యూజిక్ సిస్టం ఫీచర్లను పరిశీలిస్తే, సీడీ ప్లేయర్ సౌలభ్యత, ఐపోడ్, ఐఫోన్ పరికరాలకు జత చేసుకునే విధంగా డాక్ సౌలభ్యత, ఆల్ఫాన్యూమరిక్ డిస్ ప్లే, హై క్వాలిటీ స్పీకర్లు, శక్తివంతమైన యాంప్లీఫయర్, ఏఎమ్ మరియు ఎఫ్ఎమ్ ట్యూనర్, యూఎస్బీ పోర్టు సౌలభ్యత, ఆలారమ్ క్లాక్, రిమోట్ కంట్రోల్ అంశాలు మరింత ఉపయుక్తంగా నిలుస్తాయి. ఈ మ్యూజిక్ సిస్టంలో పొందుపరిచిన అత్యుత్తమమైన సౌండ్ వ్యవస్థ సంగీతాన్ని నాణ్యమైన కోణంలో రూమ్ అంతా విస్తరింప జేస్తుంది. శ్రోతకు అందిస్తుంది. ఏ విధమైన నెట్ వర్కింగ్ ఆష్ఫన్లను ఈ సిస్టంలో ఏర్పాటు చేయలేదు. మార్కెట్ ధర రూ.40,000 పై చిలుకే. గ్రీన్, పర్పిల్, బ్లాక్, వైట్ రుంగుల్లో ఈ ఆడియ్ సిస్టం లభ్యమవుతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X